Categories: EntertainmentLatest

Kiara Advani : హాట్ భంగిమలతో హీట్ పెంచుతున్న నేషనల్ క్రష్..ఫ్యాన్స్ వెరీ ఖుష్ 

Kiara Advani : పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు అప్పుడే తన పనిని మొదలు పెట్టేసింది బాలీవుడ్ బ్యూటీ కీయారా. దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఫాలో అవుతుంది కాబోలు ఈ స్వీటీ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది. నిన్నటికి నిన్న మ్యాంగో జ్యూస్ యాడ్ లో కనిపించిన ఈ చిన్నది లేటెస్ట్ గా విమెన్ ప్రీమియర్స్ లీగ్ లో హాట్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఈ లీగ్ లో కియారా లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.

kiara-advani-gorgeous-looks-in-amazing-pink-jumpsuit

నేషనల్ క్రష్ కియారా అద్వానీ తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫిగర్ హాకింగ్ డ్రెస్ తో తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలని చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

kiara-advani-gorgeous-looks-in-amazing-pink-jumpsuit

కియారా అద్వానీ అద్భుతమైన ఫ్యాషన్ వాది ఈ భామ స్క్రీన్ ముందు కనిపించినప్పుడల్లా లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్స్ ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు ఇన్స్పిరేషన్ అందిస్తుంది. మినీ స్కర్ట్స్ నుంచి హెవీ లెహంగాస్ వరకు ప్రతి అవుట్ ఫిట్ లో ఖతర్నాక్ గా కనిపిస్తుంది చిన్నది. తాజాగా కియారా అద్వానీ పింక్ హాల్టర్ నెక్ జంప్‌సూట్‌ ధరించి లేటెస్ట్ ఫోటోషూట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.

kiara-advani-gorgeous-looks-in-amazing-pink-jumpsuit

టాప్ టు బాటమ్ టైట్ ఫిటింగ్ తో వచ్చిన ఈ జంప్ సూట్ లో కియారా తన షేఫ్స్ ను పర్ఫెక్ట్ గా చూపించింది. ఈ పింక్ డ్రెస్ మొత్తం సీక్వెన్స్ డిజైన్స్ అందించి హైలెట్ చేశారు డిజైనర్. టాప్ లో ముంద భాగంలో డీప్ వి నెక్ లైన్ ఇచ్చి బ్యాక్ లో కటౌట్ డీటెయిల్స్ లో అందించారు.

kiara-advani-gorgeous-looks-in-amazing-pink-jumpsuit

ఈ అవుట్ పెట్టుకు తగ్గట్లుగా క్యారా తన పాదాలకు సిల్వర్ కలర్ హాయ్ హీల్స్ షూస్ వేసుకుంది. చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. తన కురులను లూస్ గా వదులుకుని హాట్ లుక్స్ తో పిచ్చెక్కించింది స్వీటీ.

kiara-advani-gorgeous-looks-in-amazing-pink-jumpsuit

కనులకు డార్క్ ఐషాడో,వింగెడ్ ఐ లైనర్, మస్కరా, పెదాలకు పింక్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకొని తన గ్లామర్ లుక్ తో అదరగొట్టింది. ఈ టైట్ ఫిట్ డ్రెస్ తో కియారా కెమెరా కి ఇచ్చిన ఫోజులను చూస్తే ఎవరైనా క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే.

kiara-advani-gorgeous-looks-in-amazing-pink-jumpsuit
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.