Categories: EntertainmentLatest

Ketika Sharma : కొంటె చూపులతో వలపు వల వేస్తున్న కేతిక..ఆ ఎత్తులు చూస్తే చిత్తవ్వాల్సిందే

Ketika Sharma : కేతిక శర్మ ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో వైబ్రేషన్ వస్తాయి.నిజమే మరి అమ్మడి గ్లామర్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి . రోజు రోజుకు ఈ భామ నెట్టింట్లో అందాల దాడి శృతి మించిపోతోంది. ఏమాత్రం ఛాన్స్ దొరికినా కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ చిన్నది కొంటె చూపులతో వలపు వల వేస్తూ కవ్విస్తున్న పిక్స్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నాయి.

ketika-sharma-hot-and-glamours-pics-in-latest-trending-outfit

రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన కేతికకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. దీంతో అమ్మడు తన అందాలనే నమ్ముకుని హాట్ ప్రదర్శనలు ఇస్తూ అందరి దృష్టిని తనపై పడేలా చేసుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటోషూట్ నెట్ లో వైరల్ అవుతుంది. గ్రీన్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేస్తోంది కేతిక.

ketika-sharma-hot-and-glamours-pics-in-latest-trending-outfit

తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుంది కేతిక శర్మ. డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ బ్యాక్ ఓపెన్ లేస్ టాప్ వేసుకుని దానికి జోడీగా బ్లాక్ ప్యాంట్ వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ లో కేతిక ఎంతో హాట్ గా కనిపించింది.టాప్ వెనకాల లేస్ మాత్రమే ఉండటంతో ఆమె వీపు మరింత హాట్ గా కనిపించింది.

ketika-sharma-hot-and-glamours-pics-in-latest-trending-outfit

మినిమల్ మేకప్ తో హెయిర్ ను లీవ్ చేసుకొని అందమైన భంగిమలు ఇస్తూ అధరగొడుతుంది చిన్నది. తన లోపలి అందాలను చూపించి చూపించకుండా చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

ketika-sharma-hot-and-glamours-pics-in-latest-trending-outfit

నటి, మోడల్, గాయని, యూట్యూబర్, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ అయిన కేతికా శర్మ కు నెట్టింట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అద్భుతంగా కనిపించే తన డబ్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా ఆమె ఇంటర్నెట్‌లో క్రేజ్ ను సంపాదించుకుంది.

ketika-sharma-hot-and-glamours-pics-in-latest-trending-outfit

ఇన్‌స్టాగ్రామ్‌లో కేతికకు 1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇతర సోషల్ మీడియా ఖాతాలలో కూడా భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ ప్రదర్శనలతో ఈ బ్యూటీ ఫేమస్ అయిందని చెప్పాలి.

ketika-sharma-hot-and-glamours-pics-in-latest-trending-outfit

సినీ ఇండస్ట్రీలో కొత్త భామలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కానీ కేతిక శర్మ మాత్రం వెరీ స్పెషల్. సినిమా ఫ్లాపులతో సంబంధం లేకుండా తన గ్రాస్ ను పెంచుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించింది బ్యూటీ. అందుకే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుంది.

ketika-sharma-hot-and-glamours-pics-in-latest-trending-outfit

 

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.