Categories: EntertainmentLatest

Keerthi Suresh : నెట్టింట్లో హీట్ పెంచు amzingతున్న కీర్తి సురేష్

Keerthi Suresh :  మహానటి సినిమాతో తనలోని మహానటిని మేల్కొల్పింది. ఈ సినిమాతో అమ్మడి క్రేజ్ ఓ లెవెల్ లో పెరిగిపోయింది. సావిత్రి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయింది అంటూ సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ ఈ మధ్య గత కొంతకాలంగా అమ్మడి ఖాతాలో ఫ్లాపులు పెరిగాయి.

keerthi-suresh-amazing-looks-in-lehenga7

మహానటి తర్వాత కీర్తి సురేష్ నటించిన చాలావరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో కీర్తి సీన్ అయిపోయింది అంటూ చాలామంది అనుకున్నారు కానీ, అంతే స్పీడ్ గా కం బ్యాక్ ఇచ్చేందుకు ఈ బ్యూటీ ఫుల్ మాస్ గెటప్ తో తెర ముందు కనిపించబోతోంది. డి గ్లామర్ రోల్ పోషిస్తూ తనలోని మహానటిని మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. దసరా సినిమాతో దుమ్ము దులపడానికి రెడీ అయిపోయింది ఈ బ్యూటీ.

keerthi-suresh-amazing-looks-in-lehenga7

ఓవైపు నానితో కలిసి సినిమా ప్రొమోషనల్ లో పాల్గొంటూ రచ్చ రచ్చ చేస్తున్న కీర్తి సురేష్ మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ స్టైల్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కీర్తి సురేష్. ఎప్పటికప్పుడు ట్రేండింగ్ లో ఉండే స్టైల్స్ ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. తాజాగా బ్రౌన్ కలర్ లైహేంగా సెట్ లో బోల్డ్ లుక్స్ తో అందరినీ క్లీన్ బౌల్డ్ చేస్తోంది కీర్తి సురేష్.

keerthi-suresh-amazing-looks-in-lehenga7

తాజా ఫోటోషూట్ కోసం కీర్తి సురేష్ బ్రౌన్ కలర్ లైహేంగా సెట్ ను ఎన్నుకుంది. త్ రిలీజ్ కాబోతున్న దసరా మూవీ ప్రమోషన్ లో భాగంగా తన లేటెస్ట్ లుక్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. ఈ డ్రెస్ లో కీర్తి ఎంతో హాట్ గా కనిపించింది. డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని దారి మీదుగా బ్రౌన్ కలర్ స్కర్ట్ ధరించి దాని మీదుగా దుపట్టాను వేసుకొని అదరగొట్టింది కీర్తి. కుర్రాళ్ళను ఉర్రూతలూగిస్తోంది.

keerthi-suresh-amazing-looks-in-lehenga7

లైహేంగా కు తగ్గట్లుగా మెడలో ముత్యాల హారం, చెవులకు ముత్యాల ఇయర్ రింగ్స్, చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకొని మైమరిచేలా చేస్తుంది. కురులతో కొంటె చూపుతో కుర్రాళ్ళ మనసు దోచేస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి అమ్మడి అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.

keerthi-suresh-amazing-looks-in-lehenga7
Sri Aruna Sri

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.