Kavya Thapar: ఎద అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న కావ్యా థాపర్

Kavya Thapar: బాలీవుడ్ భామలు గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గరనే సంగతి తెలిసిందే. ఏ రేంజ్ లో అందాల ప్రదర్శన చేయడానికి అయిన వారు వెనుకాడరు. ఈ గ్లామర్ భామలు సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. గ్లామర్ షో చేయడం ద్వారానే ఈ బ్యూటీస్ అవకాశాలు కూడా పెంచుకుంటూ ఉంటారు. 

ఇలా బాలీవుడ్ లో ఎక్కువగా గ్లామర్ షో చేసే అందాల భామలలో కావ్యా థాపర్ కూడా ఒకరు. ఈ బ్యూటీ తెలుగులో ఈమాయ పేరేమిటో సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ కథ మూవీలో  హీరోయిన్ గా నటించి మొదటి సక్సెస్ కొట్టింది. 

ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో బిచ్చగాడు 2 మూవీ ఒకటి ఉంది. అలాగే తెలుగులో సందీప్ కిషన్ కి జోడీగ ఊరు పేరు భైరవకోన అనే సినిమాలలో నటిస్తుంది. అలాగే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

ఇలా తెలుగులోనే రెండు పెద్ద సినిమాలలో ఈ బ్యూటీ నటిస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు గ్లామర్ షోతో హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో అమ్మడు ఎద అందాలని ఓపెన్ చేసి చూపిస్తూ రెచ్చిపోయింది.

తనివితీరా కుర్రాళ్ళని ఆశ్వాదించమని రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు చూసిన తర్వాత కావ్యా థాపర్ కి కుర్రాళ్ళు ఫ్యాన్స్ గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ అమ్మడు గతంలో కూడా సెమీ న్యూడ్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచింది. అయితే తెలుగులో మాత్రం ఈ బ్యూటీ పద్దతైన పాత్రలలో కనిపిస్తూ ఉండటం విశేషం.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.