Categories: EntertainmentLatest

Huma Qureshi : థైస్ అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Huma Qureshi : బాలీవుడ్ బ్యూటీ అందమైన హుమా ఖురేషీ తన లుక్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ భయపడలేదు. రీల్ లోనే కాదు నిజ జీవితంలో ఆమె ధైర్యమైన వైఖరి చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. తన వార్డ్‌రోబ్ చిత్రాలతో ఫ్యాషన్ లక్ష్యాలను ఎలా అందించి ఆకర్షించాలో ఈ భామకు బాగా తెలుసు. ఆమె ఇటీవల తన కలలు కనే ఫోటోషూట్ చిత్రాలతో మరోసారి కనిపించి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

huma-qureshi-gorgeous-looks-in-traditional-wear

హుమా ఖురేషి తన ఫోటోషూట్ కోసం డిజైనర్ అబు జానీ, సందీప్ ఖోస్లా దుస్తుల లైన్ నుండి ఉత్కంఠభరితమైన అలంకరించబడిన దుస్తులను ఎంచుకుంది.హుమా ఖురేషి తన బాస్ లేడీ మోడ్‌ని ఆఫ్ చేసి, ట్రెడిషనల్ లుక్ తో హాట్ భంగిమలను అందించి అదరగొట్టింది.

huma-qureshi-gorgeous-looks-in-traditional-wear

అబుజాని సందీప్ కోస్ల డిజైన్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ డిజైనర్స్ రూపొందించే ప్రతి అవుట్ ఫిట్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకర్షిస్తాయి. ట్రెడిషనల్ డిజైన్స్ కు వీరు పెట్టింది పేరు. బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు ఏ వేడుకలు జరిగినా ఈ డిజైనర్స్ ఫ్యాషన్ లేబుల్ నుంచి అవుట్ ఫిట్స్ లు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ అందులో వెడ్డింగ్స్ ఎక్కువగా ఉండటంతో డిజైనర్స్ సరికొత్త కలెక్షన్స్ ప్రెసెంట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హుమ లేటెస్ట్ గా అద్భుతమైన కలెక్షన్ ధరించి హాట్ ఫోటోషూట్ చేసింది.

huma-qureshi-gorgeous-looks-in-traditional-wear

ఈ ఫోటోషూట్ కోసం హుమా గోధుమ రంగు అద్భుతమైన డిజైన్స్ పాటర్న్స్ కలిగిన లెహంగా సెట్ ను ధరించింది. సీక్వెన్స్ తో డిజై చేసిన ఈ భారీ లెహంగాలో ఎంతో అద్భుతంగా కనిపించింది హుమా.

huma-qureshi-gorgeous-looks-in-traditional-wear

మిర్రర్, థ్రెడ్ వర్క్ తో హెవీ డిజైన్స్ తో వచ్చిన డీప్ నెక్ లైన్ కలిగిన, షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్ ను వేసుకుంది హుమ. దీనికి మ్యాచింగ్ అదే పాటర్న్స్ తో అదే రంగులో వచ్చిన భారీ ప్రిన్స్ కలిగిన స్కట్లు ధరించి అదే పాటర్న్ తో వచ్చిన దుపట్టా వేసుకుని అందరి చూపులను తన వైపు తిప్పుకుంది. ఈ లేహేంగా సెట్ లో పెళ్లికూతురు లాగా ఎంతో అందంగా కనిపించింది.

huma-qureshi-gorgeous-looks-in-traditional-wear
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.