Hina Khan : హీనా ఖాన్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరిస్తుంటుంది . ఏసింగ్ క్యాజువల్ అవుట్ నుండి గౌనులో దివాలా ఎలా మేరవాలో హీనా కు బాగా తెలుసు .
నటి తాజాగా అవుట్‌డోర్ ఫోటోషూట్ అద్భుతమైన వైట్డ్రెస్ వేసుకొని కెమెరాకు పోజులు ఇచ్చింది. తన హాట్ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. వేసవి సీజన్‌ను స్టైల్‌గా స్వాగతించింది.
హీనా పార్క్‌లో షికారు చేస్తూ, వైట్ డ్రెస్ లో నవ్వుతూ ఫోటోలు దిగింది. హీనా కాలర్లు, క్వార్టర్ స్లీవ్‌లు నడుము వద్ద తెల్లటి బెల్ట్ ఉన్న తెల్లటి షర్ట్ డ్రెస్‌లో ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించింది. సాల్ట్ వేసుకోకుండా పిక్కల అందాలు చూపిస్తూ పిచ్చెకించింది.
ఈ వైట్ డ్రెస్ కు సెట్ అయ్యే విధంగా ఈ బ్యూటీ కళ్ళకు బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుంది. చిత్రాలకు పోజులివ్వడానికి హీనా తన కురులను లూజుగా వదులుకుంది.
ఓ ఫోటోషూట్ కోసం ఈ మధ్యనే బ్లాక్ కలర్ బాడీ హగ్గింగ్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది హీనా. టైట్ ఫిట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో కుర్రాల హృదయాలను దోచేస్తుంది. ఫుల్ స్లీవ్స్, కట్ అవుట్ డీటెయిల్స్ తో వచ్చిన ఈ ట్రెండీ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది బ్యూటీ.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రియా పెళ్ళై రస్తోగికి మ్యూస్ గా వ్యవహరించింది. తన ఫోటోషూట్ కోసం ఈ అవుట్ ఫుట్ ని ఎన్నుకుంది. వి నెక్ లైన్ తో, థై హై స్లిట్ తో వచ్చిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది. నెక్ దగ్గర వచ్చిన సిల్వర్ డీటెయిల్స్ అవుట్ ఫిట్ కు ఆకర్షణ అందించాయి . ఈ బ్లాక్ గౌన్లో బొమ్మ అదుర్స్ అనిపించేలా ఉంది హీన.
అవుట్ ఫిట్ కు తగ్గట్లుగానే జ్యువెలరీని ఎన్నుకుంది హీనా.చెవులకు భారీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని అదరగొట్టింది. పాదాలకు బ్లాక్ కలర్ ఫుట్వేర్ వేసుకుంది. చేతివేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని చేతికి బ్రేస్లెట్ వేసుకొని హొయలు పోయింది. ఈ డ్రెస్సింగ్ స్టైల్ ల అందాల ఫోజులిస్తూ తనలోని గ్లామర్ లుక్స్ ని మరోసారి ఫ్యాన్స్ కు పరిచయం చేసింది ఈ బ్యూటీ. ఎప్పటిలాగే ఈ అవుట్ ఫుట్ తో దిగిన హాట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.