Hina Khan : బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ మల్దీవుల్లో రచ్చ రచ్చ చేస్తోంది. ద్వీప దేశ విహార యాత్రను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న హీన అక్కడి బీచ్ అందాలతో పాటు తన హాట్ అందాల ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. బికినీతో బీచ్ ఒడ్డున దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నటి హీనా ఖాన్ హాలిడే వెకేషన్ కోసం బాలీవుడ్ ఫేవరెట్ ప్లేస్, ఉష్ణమండల హాలిడే డెస్టినేషన్ మాల్దీవులకు బయలుదేరింది. ఈ స్టార్ తన షూటింగ్లకు విరామం తీసుకుని ద్వీప దేశంలో సేదతీరుతోంది. స్పష్టమైన సముద్రపు నీరు, ఉష్ణమండల గాలి, తెల్లని ఇసుక బీచ్‌లు, తాటి చెట్ల మధ్య కలర్ ఫుల్ బికినీ వేసుకుని కూల్ గా ఎంజాయ్ చేస్తోంది.
రౌండ్ నెక్, ఫుల్ స్లీవ్స్, బ్యాక్ కట్ అవుట్ డీటెయిల్స్ తో మల్టీ కలర్ సింగిల్ పీస్ బికినీ వేసుకుని తన అందాలను అరబోసింది హీన. కేవలం ఫోటో షూట్లు చేయడమే కాదు, సూర్ఫింగ్ చేసి వెకేషన్ ను హాయిగా గడుపుతోంది. హీన సర్ఫింగ్ చేసే పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా పోస్ట్ చేసిన పూల మాక్సీ దుస్తులలో ఉన్న ఆమె తాజా ఫోటోల్లో హీన ఎంతో కూల్ గా ఉన్నట్లు కనిపిస్తుంది.
తాజాగా హీనా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పర్ఫెక్ట్ ప్లేస్ ఇన్ ప్యారడైజ్ అనే క్యాప్షన్‌తో తన ఫోటోలను పోస్ట్ చేసింది. చిత్రాలలో హీనా మాల్దీవులలో మార్నింగ్ వెదర్ ను ఎంజాయ్ చేస్తోంది. స్పష్టమైన నీలి సముద్రం వద్ద ఒక చెక్క రేవుపై నిలుచుని కెమెరాకు హాట్ పోజులను ఇస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.
ద్వీప దేశంలో చల్లదనం కోసం హీన పూల రూపాన్ని ఎంచుకుంది. నీలం, గులాబీ, పీచు, బూడిద, పసుపు రంగులలో పూల నమూనాలతో అలంకరించిన కట్-అవుట్ నమూనాలు, నడుము రేఖపై షీర్ ప్యానెల్, బస్ట్ కింద సిన్చ్డ్ డిటెయిల్‌లు, ఫ్లీ స్కర్ట్, రఫ్ఫ్‌లు, అసమాన హెమ్‌లైన్, డీప్ నెక్‌లైన్ కలిగిన మ్యాక్సీ డ్రెస్ లో అదిరిపోయింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.