Heroines : ఇన్నర్ వేర్ లో హీటేక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్

Heroines : ఒప్పుడు తమ అభిమాన నటులను చూడాలంటే తెరమీదే కనిపించేవారు. వారి వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా తెలిసేది కాదు. వారు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు. వారి లైఫ్‌ స్టైల్ ఏమిటి. ఏ బట్టలు వేసుకుంటారు, ఏం తింటారు ఇలా ప్రతి అంశంపైనే ఫ్యాన్స్‌కు ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా తారలను అభిమానులకు దగ్గర చేసిందనే చెప్పాలి. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వేదికగా నవ నాయకి దగ్గరి నుంచి స్టార్ హీరోయిన్‌ల వరకు వారి క్రేజ్ ను పెంచుకునేందుకు వీటిని సాధనాలుగా మార్చుకుంటున్నారు. వారి మూవీ అప్‌డేట్స్, వ్యక్తిగత విషయాలను, ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అంతేకాదు హద్దులు దాటి మరీ బికినీల ఫోటోలను కూడా అప్‌లోడ్ చేస్తూ కుర్రాళ్ళకు ఊపిరాడకుండా చేస్తున్నారు. సమంత నుంచి పూజా హెగ్దే వరకు, సన్నీ లియోన్ నుంచి దీపికా పదుకొనే వరకు సెలబ్రిటీలు టూ పీస్‌ బికినీలు ధరించిన ఫోటోలనూ షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు. మరి రీసెంట్‌ గా కొంత మంది తారలు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన కొన్ని బికినీ ఫోటోలపై లుక్కేద్దాం పదండి.

heroines-clelebrities-glamours-looks-in-two-piece-bikini

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పొడవుకాళ్ల బ్యూటీ పూజీ హెగ్దే కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గొల్డెన్ లెగ్ గా ఇండస్ట్రీలో దూసుకుపోయిన నటి ఈ చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ తన ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే పనిలో పడిపోయింది. తన చెంతకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటూనే అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్‌లను చేస్తూ ఇంటర్నెట్‌లో మంటలు రేపుతోంది.

heroines-clelebrities-glamours-looks-in-two-piece-bikini

తాజాగా పూజా హెగ్దే బ్లాక్ కలర్ వన్ పీస్ బికినీ వేసుకుని తన థైస్ అందాలను ప్రదర్శిస్తూ టెంప్ట్ చేస్తోంది ఈ చిన్నది. ఫుల్ స్లీవ్స్, క్లోస్డ్ నెక్‌లైన్ తో వచ్చిన ఈ బినికినీలో పూజా హెగ్దే బాడీ షేప్స్ పెర్ఫెక్ట్‌గా ఎలివేట్ అవుతున్నాయి. సైడ్ యాంగిల్‌లో మోకాళ‌్లపై కూర్చుకుని యోగా పోజ్‌లో దిగిన ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో మంటలు రేపుతోంది.

heroines-clelebrities-glamours-looks-in-two-piece-bikini

బికినీ ధరించడం పూజాకు కొత్తేమి కాదు. ప్రొఫెషన్ ఫోటో షూట్‌ల కోసమే కాదు. రీసెంగ్‌గా మాల్దీవ్స్ కు హాలిడే నిమిత్తం వెళ్లిన ఈ చన్నది అక్కడ టూ పీస్ బికినీ వేసుకుని సాగర తీరంలో తన అందాలను ప్రదర్శించింది. ఈ ఫోటోనూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి కుర్రాళ్ళను అల్లాడించింది ఈ బ్యూటీ.

heroines-clelebrities-glamours-looks-in-two-piece-bikini

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ బికినీ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు హీరోయిన్‌లు. తాజాగా బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిషా పటానీ ఇన్నర్స్ తో ఫోటో షూట్ చేసి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది. కాల్విన్ కెలిన్ బ్రాడ్స్ ను ప్రమోట్ చేసే విధంగా ప్యాంట్ విప్పి మరీ తన ఇన్నర్స్‌ను, బ్రాలెట్ తో తన ఎద అందాలను చూపించి ఇంటర్నెట్‌లో మంటలు రేపింది.

heroines-clelebrities-glamours-looks-in-two-piece-bikini

అందాల ఆరబోతలో దిషా పటానీ డిగ్రీ తీసుకుందనే చెప్పాలి. ఎప్పుడు ఇన్‌‌స్టాలో దర్శనమిచ్చినా ఈ చిన్నది అందాల ప్రదర్శనతోనే కనిపిస్తుంది. రీసెంట్‌గా ఆనిమల్ ప్రింటెడ్ బికినీ వేసుకుని సెల్ఫీ దిగి మరీ తన ఇన్‌స్టాలో ఆ పిక్ ను షేర్ చేసింది. టూ పీస్ బికినీలో తన అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను టెంప్ట్ చేసింది.

Sri Aruna Sri

Recent Posts

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

5 hours ago

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

3 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

This website uses cookies.