Health Tips: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఆహార విషయంలోనూ వారి జీవన విధానంలోను ఎన్నో మార్పులు వచ్చాయి. ఇలా మన జీవనశైలిలో మార్పులు రావడంతో ఎంతోమంది చిన్న వయసులోనే వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఎక్కువ మంది బాధపడే సమస్యలలో అధిక శరీర బరువు సమస్య ఒకటి. ఇలా ఎంతోమంది అధిక శరీర బరువు ఉండటమే కాకుండా మరి కొంతమంది పొట్టు చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. ఇలా అంద విహీనంగా కనిపించడమే కాకుండా ఏ పని చేయాలన్న చేయలేకపోవడం కొంత పని చేసిన వెంటనే అలసిపోవడం వంటివి జరుగుతున్నాయి.
ఇలా పొట్టు చుట్టు పేరుకుపోయిన కొవ్వు కారణంగా ఏ పని సక్రమంగా నిర్వర్తించకపోవడంతో చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు ఎక్సర్సైజులు చేయగా మరికొందరుతూ ఈ పొట్ట చుట్టు పేరుకున్న కొవ్వు తగ్గించడానికి కష్టపడుతుంటారు. అలాగే మరి కొందరు వివిధ రకాల డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటారు.ఇలా ఎన్ని ప్రయత్నించినా కానీ పెద్దగా ఫలితాలు ఉండవు అయితే ఇలా పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోయి బాధపడుతూ ఉన్నటువంటి వారు ఈ సింపుల్ చిట్కాలతో కొవ్వు మొత్తం కరిగించుకోవచ్చు.
మన ఇంట్లో లభించే కొన్ని వస్తువులను ఉపయోగించి సింపుల్ చిట్కా ద్వారా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును పూర్తిగా తగ్గించవచ్చు.మనకు మార్కెట్లో దొరికే నవరత్న ఆయిల్ ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ టీ స్పూన్ విక్స్, అర టేబుల్ టీస్పూన్ బేకింగ్ సోడా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి.ఇలా కలిపినటువంటి ఆ ఆయిల్ ను రాత్రి పడుకునే ముందు పొట్ట పై భాగం మొత్తం అప్లై చేసి కాస్త మర్దన చేయాలి. ఇలా చేయటం వల్ల పెద్ద ఎత్తున చెమటలు పట్టి పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు మొత్తం కరుగుతుంది. అయితే దీనివల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఈ సింపుల్ చిట్కాతో మీ సమస్యను పూర్తిగా దూరం పెట్టవచ్చు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.