Health Tips: గుమ్మడికాయలను పండగ సందర్భాల్లోనూ, ఇంటికి దిష్టి తీయడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారన్న అపోహ చాలామందిలో ఉంటుంది. ఇక గుమ్మడికాయ తినడానికి చాలామంది వెనకాడుతారు గుమ్మడికాయ తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అంటూ గుమ్మడికాయను అసలు తినడానికి ఇష్టపడరు. గుమ్మడికాయతో ఎన్నో రుచికరమైన వంటలు, స్వీట్లు తయారుచేస్తారు. ముఖ్యంగా గుమ్మడికాయ హల్వా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక గుమ్మడి గింజలలో మనకు విటమిన్ సి, కే, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, పోలేట్, ఫైబర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
తరచూ గుమ్మడికాయను మన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గుమ్మడికాయలో కంటే గుమ్మడి గింజల్లో రెట్టింపు పోషక పదార్థాలు ఔషధ గుణాలు ఉన్నాయనడంలో ఇటువంటి సందేహం లేదు. రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు తింటే వీటిల్లో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి నీరసం ,అలసటను తొలగించి రోజంతా మనల్ని చురుగ్గా ఉంచుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు కొన్ని గుమ్మడి గింజలు తినడం వల్ల వీటిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం, ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.గుమ్మడికాయ గింజల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఆంటీ క్యాన్సర్ ఏజెంట్స్ పుష్కలంగా లభిస్తాయి అందుకే గుమ్మడిని తరుచూ తినడం వల్ల ఎలాంటి క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటారు. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ 10 కాలాలపాటు ఉండే భద్రంగా ఉండడానికి గుమ్మడి గింజలు ఎంతో దోహదపడతాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.