Categories: HealthNews

Health Tips: నిద్రపోయేటప్పుడు నోరు తెరిచి నిద్రపోతున్నారా… ఈ సమస్య ఉన్నట్టే?

Health Tips:సాధారణంగా కొందరు పడుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిద్రపోతూ ఉంటారు. అయితే చాలామంది పడుకున్న సమయంలో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ నోరు ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే పడుకునే సమయంలో నోరు తెరుచుకుని నిద్రపోతూ ఉంటారు. ఈ విధంగా పడుకునే సమయంలో నోరు తెరిచి నిద్రపోతున్నారు అంటే తప్పకుండా మీరు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అర్థం. నోరు తెరచి పడుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఏంటీ అనే విషయానికి వస్తే…

 

నోరు తెరిచి నిద్రపోతున్నారు అంటే మన శ్వాస వ్యవస్థలో లోపాలు ఉన్నాయని అర్థం. స్లీప్ అప్నియా వల్లే నోరు తెరిచి నిద్రపోతారని చెప్పలేము.మరికొందరు కొన్ని అనారోగ్యం కారణాల వల్ల కూడా నోరు తెరిచి నిద్రపోతుంటారు. సాధారణంగా తీవ్రమైన జలుబు, దగ్గు, సైనస్ , న్యుమోనియా సమస్యలతో బాధపడేవారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. కావున శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించినప్పుడు నోటి ద్వారా ఆక్సిజన్ తీసుకోవడానికి వారికి తెలియకుండానే నిద్రలో ప్రయత్నం చేస్తుంటారు.

Health Tips

అదేవిధంగా ఉబ్బసం సమస్య ఉన్నవారు ఊపిరితిత్తుల అనారోగ్యం వల్ల తరచు శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్య ఉన్నవారి శరీరం నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు రాత్రిపూటే కాదు రోజంతా కూడా నోటి ద్వారే శ్వాస తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.నిజానికి ఒక వ్యక్తి ఆందోళన చెందుతున్నప్పుడు అతను వేగంగా శ్వాస తీసుకుంటాడు.వీరిలో రక్తపోటు కూడా బాగా పెరుగుతుంది. కావున ముక్కుల ద్వారా తీసుకునే ఆక్సిజన్ సరిపోక నోటి ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తారు.నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి శ్వాస సంబంధిత అలెర్జీలు కారణమంటున్నారు నిపుణులు. ఇలా ఈ కారణాల వల్ల పడుకునేటప్పుడు నోరు తెరచి నిద్ర పోతుంటారు.

Sravani

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

3 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.