Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎంతో మంది చిన్న వయసులోనే అధిక శరీరం బరువు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోని పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోవడం చూడటానికి కాస్త అందగహీనంగానే కనపడుతూ ఉంటారు. అయితే ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వు కరిగిపోవాలి అంటే ఈ సింపుల్ చిట్కాని పాటిస్తే చాలు. మరి ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
7 నిమ్మకాయలను తీసుకొని నిమ్మరసం పిండాలి ఇలా పిండిన తర్వాత నిమ్మ చెక్కలను పక్కన పెట్టాలి ఒక గిన్నెలో స్టవ్ మీద అర లీటర్ నీటిని వేసి ఈ నిమ్మ చెక్కలను అందులో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత రెండు పెద్ద సైజు దాల్చిన చెక్క వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి అనంతరం మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పొడి వేసే పది నిమిషాల పాటు మరిగించాలి ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్నటువంటి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. ఆ తరువాత మనం తీసిపెట్టుకున్న నిమ్మరసం ఇందులో కలిపి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు.
ఇలా స్టోర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక గ్లాస్ లోకి ముప్పావు వంతు నీటిని కలిపి మిగిలిన పావు వంతు ఈ మిశ్రమాన్ని కలుపుకొని తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయినటువంటి కొవ్వు మొత్తం కరిగిపోయి సన్నబడటమే కాకుండా ఎంతో అందంగా కనపడతారు. ఇలా ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ సింపుల్ చిట్కాతో మీ సమస్య నుంచి బయటపడవచ్చు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.