Categories: HealthNews

Health Problems: చిన్న విషయాలకే కోప్పడుతున్నారా… ఇవే కారణాలు కావచ్చు!

Health Problems:  సాధారణంగా ఒక వ్యక్తికి కోపం రావడం అనేది సర్వసాధారణమైన అంశం అయితే ఈ కోపం ఏదో ఎప్పుడూ ఒకరోజు వస్తే అది సాధారణమైన విషయం గానే భావించాలి కానీ ప్రతి చిన్న విషయానికి కోప్పడుతూ ఉన్నారు అంటే పెద్ద సమస్యతో బాధపడుతున్నారని అర్థం. చాలామంది చిన్న చిన్న విషయాలకే ఇతరులతో మాట్లాడటానికి లేదా ఎవరైనా పలకరించినా కూడా చాలా చిరాకు పడుతూ ఉంటారు. ఇలా తరచూ ఇతరుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే కారణాలు ఇవే కావచ్చు.

ఈ మధ్యకాలంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఉద్యోగ రీత్యా బయటకు వెళ్తున్నారు. ఇలా ఉద్యోగాలు పూర్తిచేసుకుని ఇంటికి రావడం వల్ల అధిక ఒత్తిడికి గురవుతున్నారు ఈ ఒత్తిడి కారణంగా ఇతరుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక చాలామందికి ఇంట్లో అనారోగ్య కరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా ఇతర సమస్యల కారణంగా కూడా ఒత్తిడికి గురవుతూ చిరాకు పడుతూ ఉంటారు. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు కనుక తలెత్తితే వెంటనే మానసిక సంఘర్షణకు కూడా గురవుతూ ఉంటారు.

Health Problems

ఈ విధంగా ఒక వ్యక్తి మానసికంగా ఎప్పుడైతే బాధపడతారో ఆ క్షణం నుంచి ఇతరుల పట్ల చాలా కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక గతంలో నిరాశ బాధ ఉన్నప్పుడప్పుడు ఇతరుల పట్ల కోపం,నిరాశ భయం అనేది కలుగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఎవరైతే అతి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తలపై వేసుకుంటారో అలాంటి వారిలో ఎక్కువగా కోపం కనబడుతుంది అలాగే అలాంటి వారిలో అసహనం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.