Health Tips: చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలలో గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి. అయితే మనం తీసుకొని ఆహారం కారణంగా ఇలా తరచూ గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటాము అయితే ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు కేవలం ఇంట్లోనే సింపుల్ చిట్కాలు ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. రెండు నిమిషాలలో తయారు చేసుకుని ఈ డ్రింక్ తాగటం వల్ల నిమిషాలలో ఈ గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది.
గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం పొందేవారు ఏ విధమైనటువంటి డ్రింక్ తాగాలి దానిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే…ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే ఒక చమోమిలే టీ బ్యాగ్ ను అందులో వేసుకోవాలి. అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము,వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు, నాలుగు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి మరిగించాలి. దాదాపు పది నిమిషాల పాటు మరిగిస్తే మన డ్రింక్ రెడీ అవుతుంది.
ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ డ్రింక్ వడపోసుకుని గోరువెచ్చగా తాగటం వల్ల గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ డ్రింక్ అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను తరిమి తరిమి కొడుతుంది. మలబద్ధకం సమస్యను సైతం నివారిస్తుంది. నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడేవారు రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ ఈ డ్రింక్ తాగటం వల్ల పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడటమే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా ఎంతో మెరుగుపడి ఇలాంటి సమస్యలకు కారణం కాకుండా ఉంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.