Categories: DevotionalNews

Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ లక్షణాలు కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నట్టే?

Garuda Puranam:  ఒక మనిషి అన్న తర్వాత కష్టసుఖాలు మంచి చెడులు జరగడం సర్వసాధారణం అయితే ఎప్పుడూ కూడా జీవితం ఒకేలా ఉండదు కొన్నిసార్లు మంచి జరిగితే మరి కొన్నిసార్లు చోటు జరుగుతుంది అయితే చెడు వెంటనే మంచి కూడా జరుగుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు మంచి జరగబోతుంది అనడానికి ముందుగా కొన్ని మనకు సంకేతాలు తెలుస్తూ ఉంటాయి.గరుడ పురాణం ప్రకారం మనిషికి మంచి జరుగుతుంది అంటే ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయని తెలుస్తోంది. మరి ఆ లక్షణాలు ఏంటి అనే విషయానికి వస్తే…

తరచు మీ ఇంటికి ఆవు కనుక వస్తుంది అంటే త్వరలోనే మీకు మంచి జరగబోతుందని అర్థం ఇలా ఇంటికి ఆవు వస్తే తప్పనిసరిగా ఆవుకి ఏదైనా ఆహారం పెట్టడం మంచిది.ఇక ఏదైనా పక్షి మన ఇంటి ఆవరణంలో గూడు పెట్టుకొని పిల్లల్ని కనక పెడితే మన ఇంటికి త్వరలోనే శుభం జరగబోతుందని మన కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం.బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మనకు తెలియకుండానే మన నోటి వెంట నారాయణ అనే మంత్రం వినపడితే మనకు శుభం కలుగుతుందని సంకేతం.

Garuda Puranam:

ఇక నిద్రపోతున్న సమయంలో బల్లి ముంగిస గులాబీ వంటివి కనుక కలలో కనపడితే త్వరలోనే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం. ఇక ఏదైనా పనిమీద మనం బయటకు వెళ్తున్న సమయంలో కుక్క బయట తింటూ కనపడితే కనుక మనకి శుభం జరగబోతుందని తెలిపే సంకేతం. ఇక ఇంట్లో ఎప్పుడూ కూడా చిన్న పిల్లలు ఏడుపు మాని నవ్వుతూ ఉన్నారు అంటే అది శుభానికి సంకేతం అని చెప్పాలి. ఇలాంటి లక్షణాలు కనుక తరచూ మన ఇంట్లో కనబడుతూ ఉంటే త్వరలోనే మనకు మంచి రోజులు రాబోతున్నాయని గరుడ పురాణం తెలియజేస్తుంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.