Categories: HealthLatestNews

pomegranate: ఒక కప్పు దానిమ్మ గింజలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

pomegranate: సాధారణంగా మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందాలి అంటే తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ఏ సీజన్లో లభించే పండ్లను ఆయా సీజన్లో తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ఇకపోతే ప్రతిరోజు ఒక కప్పు దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి దానిమ్మ గింజలను తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..

దానిమ్మ పండులో విటమిన్లు పొటాషియం వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. ఒక కప్పు దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల 30% విటమిన్ సి 36% విటమిన్ కే మన శరీరానికి అందుతుంది. అలాగే 16% విటమిన్ బి అలాగే పొటాషియం కూడా లభిస్తుంది. ఇక ఇందులో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాకుండా మన శరీరంలో చెడు కొవ్వును తగ్గించడానికి కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంతోపాటు రక్తప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

 

Do you know health benefits of pomegranate seeds in daily life

pomegranate: సహజ ఇన్సులిన్ గా పనిచేస్తుంది..

దానిమ్మ పండు మన శరీరానికి ఒక సహజ ఇన్సులిన్ గా పనిచేయడమే కాకుండా మన శరీరంలో క్యాన్సర్ కారకాలను నిరోధించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అదేవిధంగా జీర్ణక్రియ సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం కావడానికి దానిమ్మ పండ్లు ఎంతగానో దోహదపడతాయి. ఇక ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభించడంతో రోగనిరోధక శక్తి కూడా పెంపొందుతుంది. ఇన్ని పోషక విలువలు కలిగిన దానిమ్మ పండును రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

3 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

3 weeks ago

This website uses cookies.