Divi Vadthya: దివి అందాల నిధి…. బికినీతో చెమటలు పట్టిస్తూ

Divi Vadthya: ఈ మధ్యకాలంలో తెలుగు బ్యూటీస్ కాస్తా శృతి మించి అందాల ప్రదర్శన  చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా అవకాశాలు పెంచుకోవాలంటే కచ్చితంగా కాస్తా హద్దులు దాటాల్సిందే అని డిసైడ్ అయిపోతున్నారు. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకి తెరతీస్తున్నారు. హాట్ హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతున్నారు. ఇందులో దివి వాద్యా ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి.

ఈ అమ్మడు మోడలింగ్ తో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత మహర్షి సినిమాలో చిన్న పాత్రతో నటిగా తెరంగేట్రం చేసింది. తరువాత బిగ్ బాస్ లో ఊహించని విధంగా అవకాశం సొంతం చేసుకుంది. ఆ షోతో ఒక్కసారిగా దివి వాద్యా అందరికి పరిచయం అయిపొయింది.

ఇక బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కూడా రావడం మొదలైంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం ఇచ్చారు. లంబసింగి అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. మరో వైపు వెబ్ సిరీస్ లు, ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తుంది. దీంతో పాటు రెగ్యులర్ గా గ్లామర్ షో చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో వేడి పుట్టిస్తుంది.

దివి అందాల ప్రదర్శనకి ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి హాట్ వీడియో షూట్ తో రెచ్చిపోయింది. చిన్న షార్ట్ వీడియో పైన బటన్స్ లేని షార్ట్ జాకెట్ వేసి బ్లాక్ కలర్ బికినీ ధరించి సోకుల ప్రదర్శన చేసింది.

నడుము అందాలని వయ్యారంగా చూపిస్తూ థైస్ సొగసులని తనివితీరా ఆశ్వాదించమని చూపిస్తూ రొమాంటిక్ గా రెచ్చగొట్టింది. తాపంతో ఉన్న కన్నెపిల్లలా కుర్రాళ్ళలో కసి పెంచింది అని చెప్పాలి.  ప్రస్తుతం దివి వాద్యా చేసిన ఈ అందాల ప్రదర్శనకి సోషల్ మీడియా షేక్ అవుతుందని చెప్పాలి.

 

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

2 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.