Dia Mirza : దియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ వయస్సు పెరుగుతున్నప్పటికీ తన అందం విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. యువ హీరోయిన్లు కూడా కుళ్లుకునే విధంగా తన అందాలు పెరుగుతున్నాయి. లేటెస్ట్ ఫోటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ భామ. తన మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ ఫొటోస్ లు అప్ లో డ్ చేసి ఫ్యాన్స్ ను అలరిస్తోంది.
దియా మీర్జా సస్టైనబుల్ వేర్‌లను ఇష్టపడుతుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా భారతీయ కళాకారుల చేనేత, చేతితో తయారు చేసిన వర్క్స్ ను దియా ప్రోత్సహించడం తరచుగా కనిపిస్తుంది. ఈసారి మాత్రం దియా తన ట్రెండ్ మార్చింది. మోడరన్ అవుట్ ఫిట్ లో మత్తెక్కిస్తోంది.
దియా మీర్జా ఫ్యాషన్ డిజైనర్ అనిత డోన్గరే కు మ్యూస్ గా వ్యవహరించింది. ఈ ఫోటోషూట్ కోసం ఈ భామ అందమైన నలుపు రంగు గౌను ను ఎంచుకుంది. బ్లూ, వైట్, ఎల్లో వంటి రంగుల కలయికతో అందమైన ప్రింట్ డిజైన్స్ కలిగిన ఈ గ్రౌనులో దియా ఎంతో హాట్ గా కనిపించింది. డీప్ నెక్ లైన్ తో సన్నటి స్ట్రిప్స్ తో వచ్చిన ఈ గ్రౌన్ లో తన ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది.
దియా మీర్జా తన అందమైన గౌను కు తగ్గట్లుగా చెవులకు నలుపు రంగు స్టడ్స్ ను పెట్టుకుంది .ఈ ఇయర్ రింగ్స్ ను silver స్ట్రీక్ స్టోర్ నుంచి ఎన్నుకుంది పాదాలకు నల్లని హీల్స్ వేసుకుంది. దియా మీర్జా తన అలంకరణను సూక్ష్మంగా ఉంచుకుంది. బోల్డ్ కోల్ కళ్లను ఎంచుకుంది.
దియా మీర్జా తన ఫోటోషూట్ కోసం ఇండోర్ బ్యాక్ గ్రౌండ్ ను ఎంచుకుంది. దియా మీర్జాను టెక్చందనే స్టైల్ చేసారు, ఆమె ఫోటోలను ఫోటోగ్రాఫర్ శివమ్ గుప్తా క్యాప్చర్ చేశారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.