మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు దేవున్ని పూజించడం వల్ల
జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా పూజా సమయంలో పలికే వేద మంత్రాలు అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. ఇలా వేదమంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు అయితే వేదమంత్రాలతో పూజలు చేసేవారు ఈ మాలను ధరించి పూజ చేయడం వల్ల తప్పనిసరిగా సకల దేవతల అనుగ్రహం మనపై ఉంటుంది.
ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అమ్మవారిని పూజించే సమయంలో స్పటిక మాల ధరించడం ఎంతో అవసరం. స్ఫటిక మాల ధరించి లక్ష్మీ దేవిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. స్ఫటికాలతో చేసిన మాలను ఉపయోగించి పూజ చేయడం ద్వారా శుక్ర గ్రహా అనుగ్రహాన్ని పొందవచ్చు. స్ఫటిక మాలతో శుక్రుని మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసే సమయంలో స్పటికమాలను ధరించి పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది. ఇక అమ్మవారిని పూజించేటప్పుడు స్పటిక మాల ధరించి పంచవక్త్ర: స్వయం రుద్ర: కాలాగ్నిర్నామ నమతః అనే మంత్రాన్ని జపించాలి . ఇలా చేయటం వల్ల ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది.ఇక పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారికి స్పటికమాలను వేయడం వల్ల కూడా డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి స్పటిక మాల ఎంతో ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.