Deepthi Sunaina: షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ వీడియోస్ తో పాపులర్ అయిన అందాల భామ దీప్తి సునైనా. ఈ అమ్మడు బిగ్ బాస్ రియాలిటీ షోతో భాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ షో తర్వాత వెబ్ సిరీస్, ప్రైవేట్ సాంగ్స్ తో దీప్తి మరింతగా అందరికి చేరువ అయ్యింది.
ఈ మిల్కీ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షార్ట్ ఫిలిమ్స్ యాక్టర్ షణ్ముఖ జస్వంత్ తో కొంతకాలం రిలేషన్ లో ఉంది. అయితే ఏమైందో తరువాత సడెన్ గా అతనికి బ్రేక్ అప్ చెప్పేసింది. ఆ తరువాత తనశైలిలో నటిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది.
దీప్తి సునైనా. అలాగే ఓ సాంగ్ తో ఆ మధ్య ప్రేక్షకులకి చేరువ అయ్యింది. ఈమె డాన్స్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అలాగే దీప్తి అందానికి కూడా అలాగే విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడప్పుడు ఈ బ్యూటీ హాట్ ఫోటోలతో ఇన్స్టాగ్రామ్ లో సెగలు రేపుతుంది. దీంతో ఇన్స్టాగ్రామ్ లో దీప్తి సునైనకి భాగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ బ్యూటీ కాస్తా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసి ముందుకి వెళ్తుంది. దర్శకులని ఆకర్షించడం కోసం తనకున్న ఆయుధాలని బయటకి తీసుకొస్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ డ్రెస్ లో హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ గ్రీన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో నడుము అందాలు కనిపించే విధంగా దీప్తి హాట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ రూపంలో దీప్తిని చూస్తున్న ఫాలోవర్స్ ఆనే అందాన్ని పొగిడేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటోషూట్ లో దీప్తి సునైనా అందానికి ఎలాంటి వాడైనా దాసోహం అనాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.