Daridra Devatha: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో ఏవిధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఇలా లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
ఇకపోతే చాలామంది తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తమ ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం చేసుకోవాలి ఇలా లక్ష్మీదేవికి సోదర అయినటువంటి దరిద్ర దేవత అలక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నారు అనడానికి ఈ సంకేతాలే కారణమని పండితులు చెబుతున్నారు ఇలాంటి లక్షణాలు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇంట్లో దరిద్ర దేవత తాండవం ఆడుతుందని అర్థం.
ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు తరచూ గనక ఏడుస్తూ ఉన్నారు అంటే మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుందని తెలిపే సంకేతం. ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కూడా అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. అంటే ఆ ఇంట్లో కచ్చితంగా దరిద్ర దేవత ఉందని అర్థం ఇలా దరిద్ర దేవత ఉన్నట్టు సంకేతాలు కనుక కనపడితే ప్రతిరోజు ఉదయం స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసే సమయంలో కాస్త పసుపు ఉప్పు కలుపుకొని ఇంటికి శుభ్రం చేయడం వల్ల దరిద్ర దేవత ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.