Coconut:మన హిందూ సంప్రదాయాల ప్రకారం పూజ చేసిన అనంతరం మనం దేవుడికి కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించడం చేస్తుంటాము. ఇలా వారంలో వారికి ఇష్టమైనటువంటి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలను చేసే నైవేద్యాలు సమర్పించే అనంతరం కొబ్బరికాయ కొడతాము అయితే ఇలా కొబ్బరికాయ కొట్టే సమయంలో కొన్నిసార్లు మనకు కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటుంది. ఇలా కొబ్బరికాయ కులిపోవటం వల్ల కీడు జరుగుతుందని చాలామంది భావిస్తారు. అయితే కొబ్బరికాయ కుళ్ళిపోవటం వల్ల ఏం జరుగుతుందనే విషయాన్ని వస్తే…
స్వామివారికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తారు అయితే ఇలా కొబ్బరికాయలు కొట్టేటప్పుడు కొబ్బరికాయను శుభ్రం చేసి కొట్టడం ఎంతో మంచిది అయితే దేవుడు గదిలో కొట్టే కొబ్బరికాయ కుంకుమ బొట్లు పెట్టకూడదు.ఎవరికైనా దిష్టి తీసేటప్పుడు లేదా కొత్త వాహనాలను కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి టెంకాయ కొట్టడం మంచిది.ఇక మనం కొత్త వాహనాలకు కొబ్బరికాయ కొట్టినప్పుడు లేదా పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే బాధపడాల్సిన పనిలేదు.
పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కనుక చెడిపోయి ఉంటే వెంటనే కాళ్ళు మొఖం శుభ్రంగా కడుక్కొని దాని స్థానంలో మరొక కొబ్బరికాయ కొట్టడం ఎంతో మంచిది.అలాగే వాహనాలకు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టే సమయంలో కనుక కుళ్ళిపోతే తిరిగి వాహనాన్ని మరొకసారి కడిగి కొబ్బరికాయ కొట్టడం వల్ల ఎలాంటి దోషాలు ఉండవు.ఇక కొబ్బరికాయలో పువ్వు కనుక వస్తే శుభం కలుగుతుందని అలా కాకుండా నిలువు పగిలితే త్వరలోనే ఆ ఇంట్లో సంతానం కలుగుతుందని భావిస్తారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.