Sanjana Sanghi : బాలీవుడ్ బ్యూటీ సంజన సంఘీ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ తన ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. సినిమాలతో పాటు అప్పుడప్పుడూ ఫ్యాషన్ ఫోటో షూట్ లు చేస్తూ ఫ్యాన్స్ తో కనెక్టివిటీ మెయిన్టైన్ చేస్తుంది ఈ చిన్నది. శారీ లుక్స్ నుంచి మోడ్రన్ అవుట్ ఫిట్స్ వరకు అన్నింట్లో ఒదిగిపోతుంది ఈ కుందనాల బొమ్మ.
సంజన ఫ్యాషన్ డైరీలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌకర్యాన్ని , శైలిని సమర్ధవంతంగా విలీనం చేసి అప్రయత్నంగా స్టైలిష్ లుక్‌లను సృష్టించగలదని ఈ భామ చాలా సార్లు రుజువు చేసింది.
సంజన సంఘీ ఇటీవల నలుపు రంగు అవుట్ ఫిట్ ను వేసుకుని హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది. ఇన్డోర్ లో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం సంజన ఫ్యాషన్ డిజైనర్ ద్వయం రోహిత్ గాంధీ , రాహుల్ ఖన్నాకు మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ ఫోటో షూట్ కోసం డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుండి బ్లాక్ అవుట్ ఫిట్ ను ఎంచుకుంది.
సీక్విన్డ్ వివరాలతో, డీప్ నెక్‌లైన్‌తో అద్భుతంగా డిజైన్ చేసిన డ్రామాటిక్ బ్లాక్ టాప్‌లో సంజన అదిరిపోయింది. పైభాగంలో వచ్చిన కార్సెట్ నమూనాలు ,బ్యాక్‌లెస్ వివరాలు ఆమె అందాలను రెట్టింపు చేశాయి.
సంజన తన టాప్ ను ఒక జత నలుపు ప్యాంటుతో జోడించింది. ఈ బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో ఎంతో బోల్డ్ గా కనిపించి యూత్ దృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ చిన్నది.
అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా దర్శనా సంజనా జ్యువెలర్స్ హౌజ్ నుంచి వెండి ఇయర్ స్టడ్‌లు, వెండి బ్రాస్‌లెట్, ఫింగర్ రింగ్‌లు పెట్టుకుంది. పాదాలకు బ్లాక్ కలర్ ఫుట్ వేర్ వేసుకుని సంజన తన రూపాన్ని పూర్తి చేసింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ ప్రియాంక కాస్టెలినోచే సంజనకు స్టైలిష్ లుక్స్ ను అందించింది. సంజన, ఉంగరాల కర్ల్స్‌లో స్టైల్ చేయబడిన క్లీన్ పోనీటైల్‌లో ఎంతో క్యూట్ గా కనిపించింది.
ఫైనల్ గా మేకప్ ఆర్టిస్ట్ పుష్కిన్ భాసిన్ సహాయంతో సంజన తన లుక్ ను మరింత ఆకర్షణగా మార్చుకుంది. సంజన తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, బ్లాక్ కోహ్ల్, కనురెప్పలకు బ్లాక్ మస్కరా వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని గ్లామరస్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.