Health Tips: సాధారణంగా చాలామందికి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది ఒకసారి ఆకలి తట్టుకోవడానికి మనం ఏదైనా ఆహారం తీసుకుంటామో అయితే ఇలా తిన్న వెంటనే మరొక పది నిమిషాలకు మరోసారి ఆకలిగా వేస్తూ ఉంటుంది ఇలా తిన్న తర్వాత వెంట వెంటనే ఆకలి వేస్తూ ఉండటం వల్ల చాలా మంది ఆకలిని భరించలేక ఏదో ఒకటి తీసుకుని తింటూనే ఉంటారు. అయితే ఇలా అతిగా తినటం వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయనే సంగతి తెలిసిందే. అధికంగా శరీర బరువు పెరిగిపోవడమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతుంటాయి.
ఈ విధంగా అధిక శరీర పెరుగు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. మరి ఇలా వెంట వెంటనే ఆకలి కాకుండా ఉండాలి అంటే మనం ప్రతిరోజు ఉదయం స్మూతీ ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆకలి కూడా ఉండదని చెప్పాలి . మరి ఆ స్మూతీ ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే ఒక గిన్నెలోకి ఒక కప్పు పైనాపిల్ ముక్కలు వేసి పెట్టాలి అందులోకి ఒక అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్ సహాయంతో వీటన్నింటిని బాగా కలపాలి. వీటిలోకి మూడు ఫ్రెష్ పాలకూర ఆకులు గ్లాస్ ఫ్రెష్ హోమ్ మేడ్ బాదం పాలు ఒక టేబుల్ టీస్పూన్ పీనట్ బటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ స్మూతీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో దీనిని తీసుకోవటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది వెంట వెంటనే తినాలని కోరిక కూడా కలగదు ఇలా ఆకలి సమస్య కూడా తగ్గుతుంది అని చెప్పాలి. పైగా ఈ స్మూతీ ని రెగ్యులర్ గా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది. రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు. మరియు చర్మం కాంతివంతంగా యవ్వనంగా సైతం మెరుస్తుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.