Apsara Rani : ఇన్స్టాలో సాలీడ్ వీడియో పోస్ట్ చేసిన అప్సర రాణి..

Apsara Rani : అప్సర రాణి..సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కంట్లో పడిన తర్వాత పుట్టుకొచ్చిన పేరు. అసలు పేరు అంకిత మహారాణ. కానీ, అది ఆర్జీవీకి నచ్చలేదు. అప్పటికే, రెండు సినిమాలు చేసిన అంకిత మహారాణ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది మాత్రం ఆర్జీవీ పరిచయం చేసిన అప్సర రాణి అనే పేరుతోనే. అప్పట్లో ఈ బ్యూటీ హాట్ ఫొటోలను ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ఆయన స్టైల్లో కామెంట్స్ పెట్టారు.

దాంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో పాపులర్ అయింది. అంతేకాదు, మాస్ సాంగ్స్ చేసి ఐటెం భామగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన క్రాక్ సినిమాలో అప్సర రాణి చేసిన ఐటెం సాంగ్‌తో సాలీడ్ క్రేజ్ వచ్చింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ క్రేజ్ తెచ్చే సాంగ్స్ చేసే అవకాశం రాలేదు. ఆర్జీవీ దర్శకత్వంలో ఓ లెస్బియన్ మూవీ చేసింది. నైనా గంగూలీ ఇందులో మరో ప్రధాన పాత్రను పోషించింది.

apsara-rani-latest insta video viral

ఈ సినిమా పలు వివాదాల వల్ల రిలీజ్ కాలేదు. ఇదిలా ఉంటే అప్సరా రాణి సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఇన్స్టాగ్రాం లో ఘాటు అందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను షేర్ చేస్తోంది. అలాగే, వీడియోలను నెటిజన్స్‌తో పంచుకుంటోంది. అలా, అప్సర రాణి తాజాగా ఓ వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇందులో ఒంటిపై నూలుపోగు లేకుండా కేవలం వైట్ కలర్ కోట్ మాత్రమే ధరించి ఉంది.

ఇందులో అప్సర అందాలు అలా అలా బయటపడుతున్నాయి. ముఖ్యంగా థైస్ షో కేక పుట్టిస్తోంది. వైట్ కోట్ కప్పుకున్న అప్సర రాణి మిల్కీ వైట్ స్కిన్ షోతో అందరికీ హీటు పుట్టిస్తోంది. స్టైలిష్‌గా కళ్ళకి గాగూల్స్ పెట్టుకొని రక రకాల ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Retro Walk: వెనక్కి నడవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?ఒక్కసారి ట్రై చేయండి!

Retro Walk: ఇటీవల కాలంలో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయడం అనేది సర్వసాధారణం అయింది.…

18 hours ago

Shani Trayodashi 2026: నేడే శని త్రయోదశి..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

Shani Trayodashi 2026: మన హిందు సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించే వాటిలో శని త్రయోదశి కూడా ఒకటి.…

19 hours ago

Health Tips: అందం కోసం లిప్ స్టిక్ వాడుతున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Health Tips: అమ్మాయిలు ఎంత అందంగా తయారైన వారి అందాన్ని రెట్టింపు చేసేది మాత్రం పెదాలు అని మాత్రమే చెప్పాలి.…

2 days ago

Tirumala: వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ… వెయ్యి మందికి ఫ్రీ దర్శనం..

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇప్పటికే టీటీడీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.…

2 days ago

Andhra Pradesh: పాలిటిక్స్‌లోకి బాలయ్య చిన్న కూతురు.. పోటీ అక్క‌డి నుంచే..?

Andhra Pradesh: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? నందమూరి తారకరామారావు లెగసీని, నందమూరి బాలకృష్ణ…

2 days ago

Tollywood: శోభిత‌కు స‌మంత కౌంట‌ర్‌.. నెట్టింట అగ్గిరాజేస్తున్న కామెంట్స్!

Tollywood: టాలీవుడ్‌లో ఎప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా సోషల్ మీడియా క్షణాల్లో హీటెక్కిపోతుంది. ముఖ్యంగా సమంత, నాగచైతన్య, శోభితా…

2 days ago

This website uses cookies.