Categories: EntertainmentLatest

Apsara Rani : ఆర్జీవీ కోసమే అప్సర రాణి కింద ఏమీలేకుండా వదిలేసిందా..?

Apsara Rani : సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కంట్లో పడిన సుందరాంగి అప్సర రాణి. ఆమె గ్లామర్ ముందు ఆర్జీవీకి ఏంటి ఎవరైనా పడిపోవాల్సిందే. అసలు పేరు అంకిత మహారాణ కానీ ఆమె అందాలకు ఫిదా అయిన రామ్ అప్సర అని పేరు పెట్టాడు . అప్పటికే, రెండు సినిమాలు చేసిన అంకిత ఆర్జీవీ పరిచయం చేసిన అప్సర రాణి గానే ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది. అప్పట్లో ఇండస్ట్రీ కి పరిచయం అయిన కొత్తలో ఈ బ్యూటీ హాట్ ఫొటోలను ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేసి చేసి ఆయన స్టైల్లో కామెంట్స్ పోస్ట్ చేశారు.దీనితో అమ్మడికి మంచి గుర్తింపు వచ్చింది.

apsara-rani-hot-looks-in-amazing-two-piece-bikini

అప్సర రాణి నాటిగానే కాదు , మాస్ సాంగ్స్ చేసి ఐటెం భామగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ, శృతి హాసన్ జంటగా నటించిన క్రాక్ సినిమాలో అప్సర రాణి చేసిన ఐటెం సాంగ్‌ సాలీడ్ హిట్ అయ్యింది. అయితే, ఆ తర్వాత మాత్రం ఆ రేంజ్ క్రేజ్ తెచ్చే సాంగ్స్ చేసే అవకాశం రాలేదు. ఆర్జీవీ దర్శకత్వంలో ఓ లెస్బియన్ మూవీ చేసింది. నైనా గంగూలీ ఇందులో మరో ప్రధాన పాత్రను పోషించింది. ఈ సినిమా కూడా  వివాదాల వల్ల రిలీజ్ కాలేదు.

apsara-rani-hot-looks-in-amazing-two-piece-bikini

ఇదిలా ఉంటే అప్సరా రాణి సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఇంస్టాగ్రామ్ లో ఘాటు అందాలను ఆరబోస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను షేర్ చేస్తోంది. అలాగే, వీడియోలను నెటిజన్స్‌తో పంచుకుంటోంది. అలా, అప్సర రాణి తాజాగా కింద ఏమి వేసుకోకుండా ఉన్న ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఇందులో తన బొడ్డు అందాలను చూపిస్తూ, తొడ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెలను నలిపేస్తోంది. నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది.

apsara-rani-hot-looks-in-amazing-two-piece-bikini

కింద ఇన్నర్, టీ షర్ట్ వేసుకుని ఉన్న అప్సర ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె బొడ్డు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ఆరేంజ్ కలర్ బ్రా వేసుకుని దానిపైన బ్లాక్ కలర్ ట్రాన్సపరెంట్ టీషర్ట్ లకింద ఆరేంజ్ కలర్పాంటీ వేసుకుని అమ్మడు టూ పీస్ లో నిజంగానే అప్సరసలా మెరిసింది . అప్సర రాణి మిల్కీ వైట్ స్కిన్ షోతో అందరికీ హీటు పుట్టిస్తోంది. తన ఉంగరాల కురులను లూజుగా వదులుకుని బొడ్డు అందాలు చూపిస్తూ రక రకాల ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

apsara-rani-hot-looks-in-amazing-two-piece-bikini

అంతకు ముందు చిరకాట్టుతో ఇరగదీసింది లో అప్సర. హాట్ భంగిమల్లో దిగిన ఫోటోలు నెట్టింట్లో సునామిని సృష్టించాయి. ఆమె అందాలు అందరి మైండ్ బ్లాక్ చేశాయి.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.