Anupama Parameswaran: టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ దూసుకుపోతున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఇంకా తేడాది కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే కెరీర్ ఆరంభంలో కాస్త హోమ్లీగా ఉంటూ గ్లామర్ షోకి అడ్డు చెప్పడం వలన రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ ని అనుపమ పరమేశ్వరన్ కోల్పోయింది అని చెప్పాలి.
అయితే ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ కాస్త వాస్తవంలోకి వచ్చి సినిమా అవకాశాలు పెంచుకోవాలంటే కచ్చితంగా గ్లామర్ షో చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చింది. దీంతో ఇప్పటికే రౌడీ బాయ్స్ సినిమాలో ఈ ఏకంగా కిస్సింగ్ సన్నివేశాలలో అనుపమ రెచ్చిపోయి నటించింది.
ఆ మూవీ తర్వాత క్యారెక్టర్ డిమాండ్ చేస్తే కచ్చితంగా బోల్ట్ అండ్ రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడానికి తాను సిద్ధమని సాంకేతాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయిన అనుపమ పరమేశ్వరన్ కాస్త గ్లామర్ షో తో సందడి చేస్తుంది.
రెగ్యులర్ గా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు వినోదం అందిస్తుంది. తాజాగా రెడ్ కలర్ శారీలు బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకుని ఈ అమ్మడు చేసిన హాట్స్ నెవర్ బిఫోర్ అని చెప్పాలి. స్లీవ్ లెస్ బ్లౌజులో ఏకంగా బ్యాక్ అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది. అలాగే వయ్యారంగా నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ మనసులను నలిపేసిందని చెప్పాలి.
తాపంతో రెచ్చిపోతూ మరింత టెంప్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ రేంజ్ లో హాట్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత కచ్చితంగా అనుపమ పరమేశ్వరన్ అవకాశాలు పెరిగి పోవడం ఖాయం అనే మాట వినిపిస్తుంది. ఏది ఏమైనా కళ్ళతో కుర్రాళ్ల తాపనిపించే అనుపమ పరమేశ్వరన్ ఈరోజు గ్లామర్ సెట్ చేయడం నిజంగా విశేషం అని చెప్పాలి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.