Anchor Vishnu Priya : ఒకప్పుడు బుల్లితెర నటులు లేదా యాంకర్లు అంటే ఎవరుగా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు వారికి ఉన్నంత క్రేజ్ మరెవరికి లేదని చెప్పాలి. కొన్నిసార్లు స్టార్ హీరోయిన్లు కూడా వీరి పాపులారిటీ ముందు పనికిరారు. కెరీర్ పరంగా పెద్దగా హిట్ సాధించకపోయిన భామలు సైతం సోషల్ మీడియా పుణ్యమా సెలబ్రిటీలగా మారుతున్నారు. ఓ టీవీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన విష్ణు ప్రియ అనతి కాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. తన పొడవు ముక్కుపై సెటర్లు వేయించుకుని కూడా ఈ భామ ఓరకంగా పేరు సంపాదించుకుంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోస్ లో తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఈ భామ ఇరగదీసింది. అప్పుడప్పుడు స్కిట్ లలో కనిపిస్తూ ఆలరించిన ఈ భామకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి చేస్తున్న ఒక్క షో కూడా చేయి జారిపోయింది దీంతో అమ్మడు ప్రస్తుతం కవర్ సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపిస్తోంది తన ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో వరుసగా తన హాట్ ఫోటో షూట్లను వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తోంది ఈ చిన్నది.
విష్ణు ప్రియా ఎక్స్పోజింగ్ ను కూడా ఓ రేంజ్ లో పెంచేసింది. తాజాగా ఈ భామ చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి అందరూ నోరెళ్ల పెడుతున్నారు. ఒకప్పటి విష్ణు ప్రియ నేనా నా అంటూ అవ్వక్కు ఆవుతున్నారు. శారీ లుక్ లో చిన్నది చంపేస్తుంది.
తను లేటెస్ట్ ఫోటోషూట్ కోసం అద్భుతమైన శారీ కట్టుకుంది విష్ణు ప్రియ. సుజి సీరిన్ ఫ్యాషన్ లేబుల్ నుంచి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉన్న చంకీల చీరను కట్టుకుంది. ఈ చీరలో తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. చీరకు మ్యాచ్ంగా పింక్ బ్లౌజ్ వేసుకుని తన భారీ సైజులను ప్రదర్శించింది.
గత కొంతకాలంగా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. ఒక్కో యాంగిల్ లో ఒక్కోలా తన అందాలను చూపిస్తూ అందరిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మోడ్రన్ దుస్తులు నుంచి సంప్రదాయ చీర కట్టువరకు అన్నిట్లోనూ ఎక్కడ తగ్గకుండా అన్ని చూపిస్తూ తన ఫాలోవర్స్ ను అలరిస్తోంది. ఈ లుక్ లో మాత్రం అమ్మడు కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.