Anasuya-Bharadwaj : దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి ఇదే కాన్సెప్ట్ ను ఫాలో అవుతోంది బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్. ఈవెంట్ ఏదైనా అకేషన్ ఏమున్నా తనదైన స్టైల్ లో అందాలు ఆరబోయనిదే ఊరికేఉండదు ఈ చిన్నది. ఫ్యామిలీ ఫంక్షన్ అయినా ప్రొఫెషనల్ వర్క్ అయినా గ్లామర్ డోస్ ను పెంచి ఎక్స్‌పోజింగ్ చేస్తుంది. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం కనిపించదు. నిజానికి బుల్లితెరపైనా ఎక్స్‌పోజింగ్ తో ఎన్‌టైర్‌టైన్ చేయడం ఈ భామ నుంచి మొదలైందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ లో ఈ భామ చేసిన గ్లామర్ షో వల్లే ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో చీరతో దిగిన హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌లో తన బ్యాక్‌ను చూపిస్తూ అభిమానులను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.
ఓ ఈవెంట్ కోసం నీలిరంగు చీరలో ముస్తాబై తన అందాలను ఆరబోసింది అనసూయ భరద్వాజ్. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా బ్యాక్ పోజులో హాట్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనసూయ హాట్ బ్యాక్ అందాలు చూసి కుర్రకారు మతులుపోతున్నాయి. డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని
బ్యాక్ అందా ఓపెన్ గా వదిలేసి కుర్రాళ్లు ఊపిరి తీసుకోకుండా చేసేసింది. నడుము అందాలను చూపిస్తూ ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోంది.
అందాలను ఆరబోయడం అనసూయకు కొత్తేమి కాదు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఈ భామ ఫేమ్ అయ్యింది తన గ్లామర్ షో తోనే. ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవుతూ అకేషన్‌కు తగ్గట్లుగా అవుట్‌ఫిట్స్‌ను ధరిస్తూ తన ఫాలోవర్స్‌ను ఖుషీ చేస్తుంటుంది ఈ భామ. ప్రస్తుతం నీలిరంగు చీరలో అనసూయ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కొంతమంది అభిమాలను అనసూయ అందాలను చూసి మైమరచిపోతుంటే మరికొంత మంది ఇంకా ఎన్నాళ్లు ఇలా చంపుతావు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఈ మధ్య కాస్త ఒళ్లు చేసిన అనసూయను చూసి ఇకకైనా ఎక్స్‌పోజింగ్ తగ్గించమని హితవు పలుకుతున్నారు.
జబర్దస్త్ ను వీడిన అనసూయ, సుపర్ సింగర్స్ షోను హోస్ట్ చేస్తోంది. దీనితో పాటే ఈవెంట్లు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోంది. సినిమాల్లోనూ అడపాదడపా వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని తన కెరీర్ లో ముందుకు సాగుతోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.