Amy Jackson : అయ్యబాబోయ్ అమీ జాక్సన్ ఏంటి భయ్యా ఇలా అబ్బాయిలా మారిపొయింది..

Amy Jackson : సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కి పెద్ద పీట వేస్తూ ఉంటారు. హీరోయిన్ అందంగా ఉన్నంతకాలమే ఆమెను ఆఫర్లు చుట్టుముడతాయి. ఇది గ్లామరస్ ఫీల్డ్ కావడం వల్ల పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న పిల్లకే ఇండస్ట్రీ దాసోహం అంటుంది. అయితే అందానికి తోడు కాస్త లక్కు కూడా ఉన్నప్పుడే నటిగా రానిస్తుంది. ఇదంతా ఇప్పటి ట్రెండ్.

amy-jackson-shocking-transformation

ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లు లావుగా ఉన్నప్పటికీ స్క్రీన్ మీద అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించేవారు. ఇప్పుడు మాత్రం ఇలా కుదరదు. ఒకవేళ హీరోయిన్ లావుగా కనుక అయితే ఆమె సైడ్ క్యారెక్టర్లకే పరిమితమవుతుంది. అందం లేకపోతే ఇంక అంతే సంగతులు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం పాత్ర కోసం ఎంత పని చేయడానికి అయినా రెడీ అవుతుంటారు అలాంటి వారిలో అమీ జాక్సన్ ఒకరు. ఐ సినిమాలో తన గ్లామర్ షో తో కుర్రాలను ఫిదా చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె అమ్మాయా? అబ్బాయా? అన్న డౌట్ ని క్రియేట్ చేస్తోంది.

amy-jackson-shocking-transformation

విక్రమ్ హీరోగా వచ్చిన ఐ సినిమా ద్వారా నటిగా అమీ జాక్సన్ గుర్తింపు తెచ్చుకుంది. తన గ్లామర్, యాక్టింగ్ తో తెలుగు, తమిళంలో అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ మూవీస్ లో నటించింది. అయితే గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది ఆమీ. కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. తాజాగా ఆమీ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఒక్కసారిగా నెటిజన్స్ షాక్ అయ్యారు. ఆమె లుక్ పై నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు. ఐరిష్ యాక్టర్ సిలియన్ మర్ఫీని పోలి ఉన్న అమీ జాక్సన్ పిక్ పట్టుకుని లేడీ ఓపెన్‌హైమర్ అని ట్యాగ్ చేస్తూ ఆమెను ట్రోల్ చేశారు. వ్యాఖ్యలపై అమీ జాక్సన్ తాజాగా రియాక్ట్ అయ్యింది .

amy-jackson-shocking-transformation

“నా అభిమానుల నుంచి ఇలాంటి ట్రోల్స్ రావడం నిజంగా చాలా బాధగా ఉంది. సినిమాకు తగ్గట్లుగా హీరోలు తమ లుక్ మార్చుతుంటారు. నేనూ అదే పని చేశా. నేను చేసే సినిమా లో పర్ఫెక్షన్ కోసం ఇలా మారాను. వేరే వారు సినిమా కోసం లుక్ మార్చితే ప్రశంసిస్తారు. నన్ను ట్రోల్ చేస్తున్నారా. ప్రస్తుతం యూకేలో ఓ సినిమా చేస్తున్నా. ఆ సినిమా కోసమే ఈ మార్పు. అయినా సిలియన్ మర్ఫీ లుక్ తో పొల్చితే నేనేం ఫీల్ అవ్వడం లేదు. హ్యాపీ గా ఫీల్ అవుతా “అని తెలిపింది.

amy-jackson-shocking-transformation
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 week ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

1 week ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.