Adah Sharma : తన అందమైన చిత్రాలతో ఇన్‌స్టాగ్రామ్ లో హీట్ పెంచుతోంది అందాల బ్యూటీ అదా శర్మ. పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చిన లెహంగా సెట్ వేసుకుని ఫ్యాషన్ ప్రియులను అలరిస్తోంది. అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యేలా తన అలంకరణను మార్చుకుని కుర్రాళ‌్ళకు కునుకు లేకుండా చేస్తోంది.
డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ పాటర్న్స్ సీక్వెన్స్ అలంకరణతో వచ్చిన అందమైన బ్లౌజు వేసుకొని దానికి మ్యాచింగ్ తో ఉన్న లెహంగా స్కర్ట్ వేసుకుంది. డీప్ నెక్ లైన్ లో ఆదా ఎద అందాలు పొంగుతూ వస్తున్నాయి. ఈ స్పైసీ చిత్రాలతో కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచుతోంది.
అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యేవిధంగా జ్యువలరీ వేసుకుంది. అదా చేతికి మెటాలిక్ గాజులు మెడలో మెటాలిక్ చైన్, చెవులకు మెటాలిక్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని మెరిసిపోయింది. కనులకు ఐలైన మస్కరా పెదాలకు పింక్ లిప్ స్టిక్ పెట్టుకొని తన హెయిర్ ను లీవ్ చేసి, మేడ మీద మత్తెక్కించే ఫోటో షూట్ చేసింది.
అదా శర్మకు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ చిన్నది ధరించే అవుట్‌ఫిట్స్ చాలా మంది ఫ్యాషన్ ప్రియులకు నచ్చుతాయి. తాజాగా వేసుకున్న అవుట్ ఫిట్ కూడా అభిమాలనులను అలరించింది.
అస్తమిస్తున్న సూర్యుని కిరణాల వెలుగు బ్యాక్ గ్రౌండ్‌లో అదా అందాలు అత్యంత ప్రకాశంతంగా కనిపించాయి. తనలోని పరువాలను చూపించే విధంగా విభిన్న భంగిమల్లో ఫోటోలు దిగి అందరి దృష్టి తనపై పడేలా మంత్రముగ్ధులను చేసింది ఈ మాయలేడి. ఈ లెహంగా సెట్ లో నాభి అందాలను చూపిస్తూ టెంపరేచర్ పెంచుతోంది ఈ హాటీ.
అదా శర్మ, ప్రధానంగా హిందీ , తెలుగు చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో ఐదారు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. అయితే మంచి అవకాశాలు ఏమీ లేకపోవడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడా అడపాదడపా స్క్రీన్ మీద కనిపించినా సోషల్ మీడియాతోనే ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది.
తనదైన ఫ్యాషన్ ట్రెండ్స్ తో, రీల్స్ తో యాక్టింగ్ తో , షార్ట్ స్టోరీస్ తో కుర్రాళ్ళ మనసు దోచేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా చేసిని అవుట్ ఫిట్ ఫోటోలు కూడా నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి లోలోపలి అందాలను బహిర్గతం చేసి యూత్‌ను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.