Categories: LatestNewsPolitics

Renu Desai : నేను తప్పనిసరిగా రెండో పెళ్లి చేసుకుంటా..అందులో డౌటే లేదు..రేణు దేశాయ్

Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. దసరా పండుగ స్పెషల్ గా మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ సెప్టెంబర్ 20న విడుదల అయ్యింది. స్టువర్టుపురం ప్రాంతంలో 1970లో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోగ్రఫీ తో వచ్చిన ఈ మూవీకి అంతటా పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఈ మూవీలో దాదాపు 18 తర్వాత ఓ కీలక పాత్రలో కనిపించింది రేణు దేశాయ్ . గుర్రం జాషువా కూతురు సోషలిస్ట్ హేమలత లవణంగా కనిపించింది రేణు దేశాయ్. అయితే సినిమా హిట్ టాక్ రావడంతో తాజాగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో రేణు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం కాంట్రవర్సీగా మారాయి.

actress-renu-desai-controversy-comments-on-pawan-kalyan

ఓ ఇంటర్వ్యూలో మీరు పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారా..? అని అడిగిన ప్రశ్నకు రేణు ఇలా సమాధానం చెప్పారు. ” పవన్ గురించి ఈ క్వశ్చన్ అస్సలు వద్దు . ఒక రాజకీయ నాయకుడిగా ఈ సమాజానికి అవసరం అని మాత్రమే నేను గతంలో ఒక వీడియో ద్వారా చెప్పాను. అది నా పర్సనల్ ఒపీనియన్. ఆయన ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది నేను ఎప్పటికీ కోరుకోను. దేవుడే చూసుకుంటాడు. కనీసం ఒక నార్మల్ పర్సన్‎గా కూడా కూడా నేను పవన్‎కు సపోర్ట్‎గా స్టాండ్ తీసుకోను. అంతే కాదు నేను ఎన్నికల్లో ఎవరినీ సపోర్ట్ చేస్తూ ప్రచారం కూడా చేయను. అది నాకు సంబంధించిన విషయం కాదు. ఇప్పటి వరకు నేను పవన్ కల్యాణ్ గురించి నిజాలే చెప్పాను. నా డివోర్స్ సమయంలో నేను ఏం చెప్పానో అవన్నీ వాస్తవాలే.. కొద్దిరోజుల క్రితం పవన్ గురించి చెప్పిన మాటల్లో కూడా వాస్తవాలే ఉన్నాయి. కావాలంటే లైవ్ డిటెక్టర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు.

actress-renu-desai-controversy-comments-on-pawan-kalyan

” సింగిల్ మదర్ గా ఉండటం చాలా కష్టం. నాకు పెద్దవారి సపోర్టు కూడా లేదు. నేను ఒంటరిగానే నా పిల్లలను పెంచుతున్నాను. ఇప్పుడు నా హెల్త్ కూడా సహకరించడం లేదు. త్వరలో నేను తప్పనిసరిగా రెండో పెళ్లి చేసుకుంటా. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ నేను ఎక్కువగా ఆధ్యా గురించే ఆలోచిస్తున్నాను. అందుకే నా పెళ్లి విషయంలో కాస్త సమయం తీసుకుంటున్నాను. ముందు నా పిల్లల బాధ్యతను పూర్తి చేస్తాను. ఒక అబ్బాయి సొసైటీలో ఎలా ఉండాలో అకీరాకు నేర్పించాను. అదే విధంగా ఆధ్యాను పెంచుతున్నాను. ఫ్యూచర్ లో ఆధ్యా ఒకరికి భార్య అవుతుంది, మరోకరికి తల్లి అవుతుంది. కోడలిగా వేరొకరి ఇంట్ో అడుగుపెడుతుంది. మెట్టినింటి వారి గౌరవం పెంచేలా ఆధ్యాను పెంచాను.” అని రేణు తెలిపారు.

Sri Aruna Sri

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

5 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 week ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.