Actress Pragathi : ఏం తమాషాలా ఆధారాలున్నాయా?..ఆ వార్తలపై నటి ప్రగతి ఫైర్

Actress Pragathi : సోషల్ మీడియా వచ్చాక సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మొత్తం నెట్టింట్లో ప్రత్యక్షమవుతోంది. తారలు కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఇంటర్నెట్ వేదికగా సినీ తరాల పర్సనల్ లైఫ్ కి సంబంధించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆ హీరోయిన్ లవ్ బ్రేక్ అప్ అయ్యిందని, ఆ హీరో విడాకులు తీసుకున్నాడని, ఇలా నిత్యం ఏదో ఒక వార్త వస్తుంటుంది.తాజాగా అలాంటి ఓ రూమరే నటి ప్రగతి గురించి వైరల్ అవుతోంది. ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటోందని న్యూస్ తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ రూమర్ ప్రగతి చెవిలో పడడంతో, ఆమె వార్తను స్ప్రెడ్ చేసిన వారిపై ఓ రేంజ్ లో మండిపడిపోయింది.

actress-pragathi-fires-on-media-for-spreading-rumours-about-her-marriage

నటి ప్రగతి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.అంతే కాదు తన మీద వచ్చే రూమర్లు, ట్రోలింగ్‌ను తన స్టైల్ లో తిప్పి కొడుతుంటుంది. తాజాగా ప్రగతి తన గురించి వచ్చిన రూమర్లు, వాటిని స్ప్రెడ్ చేసిన మీడియపైన ఫైర్ అయ్యింది..తన రెండో పెళ్లి గురించి వచ్చిన రూమర్లను ప్రగతి ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని అవన్నీ నిరాధారమైనవని తెలిపింది. ఏ వార్త అయినా ప్రూఫ్స్ ఉంటే రాయండి అని హితావు పలికింది. పెళ్లి చేసుకునేటట్లు ఉంటే నేనే ముందుగా చెబుతానంది.

actress-pragathi-fires-on-media-for-spreading-rumours-about-her-marriage

” ఓ ప్రముఖ మీడియా సంస్థ ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేయడం బాధగా ఉంది. అక్కడ ఎంతో మంది చదువుకున్న వాళ్లుంటారు.నేను ఓ యాక్టర్ కాబట్టి.. ఏం రాసినా చెల్లుతుంది అని అనుకోవడం తప్పు. అసలు అలాంటి వార్త రాయడానికి మీకేం రైట్ ఉంది. ఎలాంటి ప్రూఫ్ లేకుండా అలా ఎలా రాస్తారు. నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు మీకు ఏమైనా కల వచ్చిందా?.. నేను ఈ రూమర్ ను ఖండిస్తున్నా. ఏదైనా వార్త రాసేముందు కాస్త చెక్ చేయండి. అది నిజమో కాదో తెలుసుకోండి.. ఒకరి వ్యక్తిగత విషయాలు రాసే ముందు ఎంత వరకు రాయొచ్చు లిమిట్ తెలుసుకోండి.. ఆధారాలుంటే రాయండి. ఇది చాలా చీప్.. నా ఆత్మగౌరవాన్ని ఇలా దిగజార్చడం నాకు బాధగా ఉంది. ఇప్పటినుంచి అయినా ఇలా చేయకండి” అంటూ ప్రగతిమండిపడింది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.