Shruti Haasan : వర్జిన్ స్పెల్లింగ్ కూడా తెలీదు నీకు..రగిలిపోయిన శృతి హాసన్

Shruti Haasan : సోషల్ మీడియాలో లైవ్ చాట్‌కి వస్తే హీరోయిన్స్‌ని నెటిజన్స్ తెగ ఆడేసుకుంటున్నారు కొందరు నెటిజన్స్. సరదాగా కాసేపు అభిమానులతో ముచ్చటిద్దామని ఇన్స్టాగ్రాంలో లైవ్ చాటింగ్ కి వస్తున్నారు హీరోయిన్స్..హీరోలు. అయితే, ఇదే అదునుగా చూసుకొని కొందరు మరీ మితిమీరిన మాటలను అంటూ కోపం తెప్పిస్తున్నారు. నెటిజన్స్ అడిగే కొన్ని వల్గర్ క్వశ్చన్స్ చూస్తే ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కి కూడా మండిపోతుంది.

రీసెంట్‌గా ఓ నెటిజన్స్ శ్రియ ఎద అందాలను చూసి కామెంట్స్ చేశాడు. దానికి ఇంకొకరైతే చాచి చెంపపై కొట్టినట్టుగా సమాధానమిచ్చేవారు. కానీ, శ్రీయ అలా చేయలేదు. అంతేకాదు, పక్కనే ఉన్న శ్రియ భర్త కూడా నెటిజన్ చేసిన కామెంట్స్‌ను ఎంజాయ్ చేశాడు. నీ బూబ్స్ బావున్నాయని ఓ నెటిజన్ శ్రీయను లైవ్ చాటింగ్‌లో అన్నాడు. దానికి ఈ బ్యూటీ కూడా ఆ కామెమెంట్స్ కి సీరియస్‌గా రియాక్ట్ కాకుండా నా బూబ్స్ నువ్వెప్పుడు చూశావ్ ఇడియట్ అంటూ నవ్వేసింది.

You don’t even know how to spell virgin.. Shruti Haasan is furious

Shruti Haasan : ముందు నువ్వు ‘వర్జిన్’ అనే మాటను కరెక్ట్‌గా రాయి..

అయితే, ఇప్పుడు శృతి హాసన్ మాత్రం శ్రియ మాదిరిగా సరదాగా తీసుకోలేదు. రీసెంట్‌గా శృతి హాసన్ లైవ్ చాత్‌కి వచ్చింది. ఆ సమయంలో ఓ నెటిజన్స్ శృతిని ‘ఆర్ యూ ఎ వర్జిన్’ అని అడిగాడు. ఆ మాటకి శృతికి మండిపోయింది. దాంతో వెంటనే అతడిపై సీరియస్ అవుతూ ముందు నువ్వు ‘వర్జిన్’ అనే మాటను కరెక్ట్‌గా రాయి..అంటూ అతడి కామెంట్‌ను ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘ఆస్క్ మి’ అంటూ బ్యూటీస్ ఆన్‌లైన్‌లో కాసేపు వచ్చి కూర్చుంటే..ఇలాంటి చెత్త క్వశ్చన్స్ వేసే వారు తయారవుతున్నారు.

ఇక శృతి హాసన్ రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియన్ సినిమాను చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోందని సమాచారం. మూడేళ్ళ తర్వాత క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్న శృతి హాసన్ క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.