Vishnupriya: కాస్టింగ్ కౌచ్ ఉంది..అవకాశాల కోసం తప్పుకాదు తప్పదు..

Vishnupriya: కాస్టింగ్ కౌచ్ ఉంది..అవకాశాల కోసం తప్పుకాదు తప్పదు..అంటోంది హాట్ బ్యూటీ విష్ణుప్రియ. యాంకర్‌గా పాపులర్ అయిన ఈ బేబీ సినిమాలలో అవకాశాలు అందుకుంతోంది. అలాగే, ప్రైవేట్ సాంగ్స్‌లో ఎద అందాలను ఆరబోస్తూ హీటెక్కించింది. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. బుల్లితెర మీద పలు షోస్ చేస్తూ ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ఈ క్రమంలోనే నెటిజన్స్ కూడా విష్ణుప్రియను సోషల్ మీడియాలో బాగా ఫాలో అవుతున్నారు.

విష్ణుప్రియ ఎప్పటికప్పుడు తన ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రాం లాంటి సోషల్ మీడియా సైట్స్‌లో గ్లామర్ స్టిక్స్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. చిట్టిపొట్టి నిక్కర్లు వేసి పొడుగు కాళ్ళను, దిట్టమైన తొడలను భారీగా పెంచిన ఎద అందాలను చూపిస్తూ అల్లాడిస్తోంది. ఇక నాభి సౌందర్యాన్నైతే ఎన్ని రకాలుగా చూపించి రెచ్చగొడుతుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం.

vishnupriya-There is a casting couch.

Vishnupriya: కమిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా బాధపడకూడదు.

అరేబియన్ గుర్రంలాంటి నడుము..మధ్యలో లోయలాంటి బొడ్డు..అవి చూపిస్తూ కవ్వించే కళ్ళతో కసిగా చూస్తూ ఎలాంటి పిక్స్ పెడుతూ జనాలను నిద్రపోనివ్వకుండా చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే, విష్ణుప్రియ అంటే కొందరు చచ్చిపోతున్నారు. ఇదిలా ఉంటే విష్ణుప్రియ కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాట్లాడిన మాటలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఇటీవల మీడియాకి విష్ణు ప్రియ ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ” సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం బాగా కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాస్టింగ్ కౌచ్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కమిట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా బాధపడకూడదు. అవకాశాల కోసం ఇలాంటి పనులు చేసే వారు కూడా ఉన్నారు. అలా అని వాళ్లను తప్పుపట్టకూడదు. అది వాళ్ళ ఇష్టం. ఇప్పటి వరకూ నేనైతే టాలెంట్ తోనే అవకాశాలు అందుకున్నాను” అంటూ విష్ణు ప్రియా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

7 days ago

This website uses cookies.