Vastu Tips: మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికి ప్రజలు సాంప్రదాయాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు . ఇలా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించేవారు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వారు ఏ చిన్న పని చేస్తున్న వాస్తు ప్రకారం ఆ పనిని ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు జరిగే కొన్ని పనులు అశుభానికి సంకేతం. ఎటువంటి పనులు జరగడం వల్ల ఆ శుభంగా భావిస్తారు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ముఖ్యమైన పనిమీద ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తుమ్ముతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం అలా తుమ్మడం మంచిది కాదు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా తరచూ తుమ్ముతూ వెనక ఉంటే వాటిని పెద్దగా పట్టించుకోకుండా మనం మన పని నిమిత్తం బయటకు వెళ్లిపోవాలి. అలాగే పెళ్లిచూపులు వంటి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు అద్దం పగిలిపోతే మన ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతారు అందుకే అద్దం పగిలి పోతే కనుక కాసేపు కూర్చొని హనుమంతుడిని పోషించి తిరిగి వెళ్లాలని చెబుతారు.
అదే విధంగా ముఖ్యమైన పనిమీద ఇంటి నుండి బయటకు బయలుదేరినప్పుడు కాళీ బకెట్ ను చూడడం కూడా అశుభం. ఒకవేళ అలా చుస్తే కాసేపు ఆగి విఘ్నేశ్వరుని పూజించి ప్రార్థించి బయటికి వెళ్లడం మంచిది.అలాగే కొన్ని సందర్భాలలో పొరపాటున పాలు చేయి జారి కింద పడిపోతూ ఉంటాయి. అలా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు పాలు చేయిజారి కింద పడిపోతే కొద్దిసేపు ఆగి పార్వతి దేవిని పూజించి ఆ తర్వాత బయటకు వెళ్లడం వల్ల మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. అలాగే ఎప్పుడైనా ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు కత్తి,ఇనుము లాంటివి కింద పడితే బయటకి వెళ్ళకూడదు. వెంటనే హనుమంతుని పూజించి ఆ తర్వాత బయటకు వెళ్లడం మంచిది.ఇక మనం బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతారు అలాంటప్పుడు కూడా బయటకు వెళ్లకుండా కాసేపాగి ఇంట్లో కూర్చుని వెళ్లడం మంచిది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.