Tamannaah: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతూ ఉన్న అందాల భామ తమన్నా భాటియా. ఈ అమ్మడు ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా భోళా శంకర్ మూవీస్ లో నటిస్తుంది.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తమన్నా డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అక్కడ రెండు వెబ్ సిరీస్ లతో సందడి చేసింది. మరో వైపు ఫిమేల్ సెంట్రిక్ కథలపై ఈ బ్యూటీ ఈ మధ్య ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్ వైపు కూడా ఫోకస్ చేసింది.
ఈ నేపధ్యంలో గ్లామర్ డోస్ పెంచి అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. సౌత్ సినిమాలు చేసే సమయంలో అందంగా కనిపించిన మరీ శృతి మించి అందాల ఆరబోత చేయలేదు. అయితే గత కొంతకాలంగా తమన్నా అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవల్ చూస్తున్నాం. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో చెమటలు పట్టిస్తుంది.
హిందీలోకి ఇప్పటికే బాబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ఈ బ్యూటీ అడుగుపెట్టింది. దీంతో హిందీలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే కాస్తా కాస్ట్యూమ్స్ విషయంలో పొడుపుగా ఉండాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో అందాల ప్రదర్శనలో ఆణువణువూ కనిపించే విధంగా మిల్కీ బ్యూటీ రెచ్చిపోతుంది.
తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చెమటలు పట్టిస్తున్నాయి. టైట్ ఫిట్ వెస్ట్రన్ వేర్స్ ధరించి ఎద అందాలని తనివితీరా చూపిస్తుంది. తాపంతో రెచ్చిపోతూ కుర్రాళ్ళకి హార్ట్ బీట్ పెంచేస్తుంది. థైస్ అందాలు చూపిస్తూ చెమటలు పట్టిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.