Sreemukhi: ప్రస్తుతం బుల్లితెరపై ఉన్న యాంకర్స్ లో గ్లామర్ షోకి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న అందాల భామ శ్రీముఖి. ఈ అమ్మడు ఓ వైపు వరుస టీవీ రియాలిటీషోలతో సందడి చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షోతో రెచ్చిపోతూ ఉంటుంది. అందుకే శ్రీముఖికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఏమే అప్డేట్స్ కోసం కుర్రాళ్ళు సోషల్ మీడియాలో చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఫ్యాన్స్ ని నిరుత్సాహానికి గురి చేయకుండా నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్ లతో నేత్రానందం కలిగిస్తూనే ఉంటుంది. ఇక ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ కూడా వస్తూ ఉంటాయి.
ఇక బుల్లితెరపై కూడా శ్రీ ముఖి షోలు చూడటానికి అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కలర్ ఫుల్ డ్రెస్ లతో కాక పుట్టించే శ్రీముఖిని చూసి ఇప్పుడున్న యంగ్ జెనరేషన్ యాంకర్స్ కూడా గ్లామర్ షోకి తెరతీస్తూ రెచ్చిపోతున్నారు. వీరిలో విష్ణు ప్రియ, వర్షిణీ, దీపికా పిళ్ళై లాంటి ముద్దుగుమ్మలు ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తున్నాయి. ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ తో లోపల బ్రా వేసి ఎద అందాలు నిండుగా ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో ఆమె అందం మరింత రెట్టింపు అయ్యింది.
రొమాంటిక్ లుక్స్ తో ఎద అందాలు కనిపించే విధంగా రెచ్చగొడుతూ ఫోజులు ఇవ్వడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు కూడా డిఫరెంట్ గా కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ఇంత అంతంగా రెచ్చిపోతూ ఉంటే కుర్రాళ్ళకి నిద్ర ఎలా పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.