Sreeleela: అనిల్ రావిపూడి బంధువైనా కమిట్‌మెంట్ తప్పలేదా..?

Sreeleela: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ హీరోయిన్ శ్రీలీలకి బంధువు. ఈ విషయం స్వయంగా అనిల్ రావిపూడి ఈ మధ్య భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో చెప్పాడు. అలా శ్రీలీలకి ఆయన బాగా దగ్గర బంధువు అయినప్పటికీ ఇండస్ట్రీలో శ్రీలీలకి కమిట్‌మెంట్ అడిగిన వాళ్ళూ ఉన్నారని ఓ తాజా వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో “పెళ్లి సందడి” సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారానే శ్రీలీల తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ మాస్ మహారాజ రవితేజ సరసన ధమాకా చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమా మాసీవ్ హిట్ అందుకోవడంతో వరుస ఆఫర్లు శ్రీలీలకి వస్తున్నాయి.

sreeleela-Anil Ravipudi’s cousin is not committed..?

Sreeleela: ‘ఆర్ యూ కమిటెడ్.. అని క్వశ్చన్ చేశాడు.

ఇటీవల నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల కీలకమైన పాత్రను పోషించి అందరి ప్రశంసలు దక్కించుకుంది. దీంతో మరో సూపర్ హిట్ ని శ్రీలీల తన ఖాతాలో వేసుకుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో “స్కంద” మూవీ చేసింది. ఈ క్రమంలో శ్రీలీల వైష్ణవ్ తేజ్ కి జంటగా నటించిన “ఆదికేశవ”, నితిన్ సరసన నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబుతో “గుంటూరు కారం”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. అయితే, తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రాం లో ఫ్యాన్స్ కి హాయ్ చెప్పింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్..’ఆర్ యూ కమిటెడ్.. అని క్వశ్చన్ చేశాడు. దీనికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా ‘ఎస్ నేను నా పని విషయంలో కమిటెడ్‌గానే ఉంటాను’..అని కూల్‌గా సమాధానమిచ్చింది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంటి మేనమామ ఉన్నా నెటిజన్స్ శ్రీలీలను ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగటం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 week ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

1 week ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.