Sophie Choudray : కటౌట్ బ్లాక్ డ్రెస్ లో ఉన్నదంతా చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న పిల్ల

Sophie Choudray : బాలీవుడ్ నటి అందాల బ్యూటీ సోఫీ చౌదరి తన బోల్డ్ అవతార్‌తో ఉష్ణోగ్రలను పెంచుతోంది. ఆమె అద్భుతమైన ఫ్యాషన్ ఎంపికలతో మరోసారి అందరూ తనవైపు చూసేలా చేసింది. ఎప్పుడు ఫోటో షూట్లతో హీట్ పెంచే ఈ భామ వేసవిలోనూ అదిరిపోయే బ్లాక్ డ్రెస్ తో అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది. అసలే వేసవి ఉక్కతో బాధపడుతుంటే తన అందాల ఆరబోతుతో మరింత మంటలు రేపుతుంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలను చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు

sophie-choudray-stunning-looks-in-black-dress

లియా స్టూబ్లా లేబుల్ నుండి సొగసైన, నలుపు రంగు బాడీకాన్ డ్రెస్‌ ను ఎన్నుకుని సోఫీ తన పర్ఫెక్ట్ స్వెల్ట్ ఫిగర్‌ను ప్రదర్శించింది. తొడ-ఎత్తైన స్లిట్ ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వన్ షోల్డర్ లుక్‌తో వచ్చిన ఈ డ్రెస్ లో సోఫీ ఎంతో హాట్ గా కనిపించింది. డీప్ నెక్ లైన్ అమ్మడి ఎద సోయగాలను ప్రదర్శిస్తున్నాయి. సోఫీ ఒక జత స్టైలిష్ వెండి చెవిపోగులు, బ్రాస్‌లెట్ మరియు ఉంగరంతో యాక్సెసరైజ్ చేసింది మరింత అట్రాక్షన్ తీసుకొచ్చింది.

sophie-choudray-stunning-looks-in-black-dress

అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా మేకోవర్ అయింది సోఫి. నిగనిగలాడే మేకప్‌తో కుర్రాళ్ళ మనసులను దోచేసింది. బ్లష్డ్ బుగ్గలు, గులాబీ రంగు లిప్‌స్టిక్‌ను పెట్టుకునిఆమె ఉంగరాల కురులను అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా స్టైల్ చేసింది. సోఫీ తన క్లిక్‌ల కోసం అద్భుతమైన భంగిమలను ఇచ్చింది. ఆమె మిలియన్ డాలర్ల చిరునవ్వుతో మెరిసింది.

sophie-choudray-stunning-looks-in-black-dress

నలుపు రంగు దుస్తులు ఏ సందర్భంలోనైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.ఫ్లోర్ స్వీపింగ్ గౌన్‌లు నుంచి బ్లాక్ మిడి డ్రెస్‌లు కావచ్చు, క్లాసిక్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లు ప్రతి మహిళకి స్టైలిష్, ట్రెండీ లుక్స్ ను అందిస్తాయి.

sophie-choudray-stunning-looks-in-black-dress

చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీల వార్డ్‌రోబ్‌లలో బ్లాక్ అవుట్ ఫిట్స్ విలువైన ఆస్తులు.అలాంటి ఈ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది సోఫి చౌదరి. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

sophie-choudray-stunning-looks-in-black-dress
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.