Categories: EntertainmentLatest

Sobhita Dhulipala : చీర కట్టుతో ఆ అందాలు చూపిస్తూ..కట్టిపడేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ళ కుర్ర హీరోయిన్ అయినా తన అఫైర్ రూమర్స్ తో అందరి దృష్టిలో పడింది. కెరీర్ లో ఆచి తూచి అడుగులు వేస్తోంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది.

sobhita-dhulipala-gorgeous-looks-in-neon-green-saree

నటి మణిరత్నం PS 2, ది నైట్ మేనేజర్ 2 వంటి ప్రాజెక్ట్స్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి హృదయాలను దొంగిలించింది. ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్ తో బిజీగా ఉంటూనే మరోవైపు హాట్ ఫోటో షూట్ లతో నెట్టింట్లో హీట్ పెంచుతోంది.

sobhita-dhulipala-gorgeous-looks-in-neon-green-saree

శోభితా ధూళిపాళ్ళ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను వీలు చిక్కినప్పుడల్లా అందిస్తూ ఉంటుంది. క్యాజువల్ లుక్స్ నుండి ఫెస్టివ్ అవుట్ ఫిట్స్ వరకు, శోభిత ఫ్యాషన్ డైరీలు వైవిధ్యంగా ఉంటాయి. ఆమె ఇన్ స్టాలో ఫ్యాషన్ ఇన్‌స్పోలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ రూపంతో నెట్టింట్లో మంటలు రేపింది.

sobhita-dhulipala-gorgeous-looks-in-neon-green-saree

శోభిత తాజా ఫోటోషూట్ కోసం నీయాన్ గ్రీన్ కలర్ చీరను ఎన్నుకుంది. తన మేజర్ ఫ్యాషన్ ఇన్‌స్పోను అందిస్తూ ఆమె అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ హాట్ శారీలో సొగసులు అరబోసింది. కైపెక్కించే లుక్స్ తో అందరిని కట్టి పడేసింది.

sobhita-dhulipala-gorgeous-looks-in-neon-green-saree

ప్రస్తుతం తన వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న శోభితా ధూళిపాళ, లైమ్ గ్రీన్ కేప్ చీరలో కనిపించి అదరగొట్టింది. తన తాజా ఫోటోలతో మరోసారి తన అభిమానులను మంత్రముగ్దులను చేసింది ఈ బ్యూటీ.

sobhita-dhulipala-gorgeous-looks-in-neon-green-saree

శోభితా ధూళిపాలా ఏకాయ లేబుల్ సేకరణ నుండి చేతితో నేసిన నియాన్ ఆకుపచ్చ చీరను ధరించింది. ఈ చీరలో ఎంతో అందంగా కనిపించింది శోభితా. తన నడుము ఒంపులను చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. లేబుల్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ చీర ధర రూ. 15 వేలు. ఈ అందమైన 9 గజాల చీరను మ్యాచింగ్ బ్రాలెట్‌తో జత చేసింది.

sobhita-dhulipala-gorgeous-looks-in-neon-green-saree

శోభితా ధూళిపాలా తన రూపాన్ని సింపుల్ గా ఉంచుకుంది. శోభితా ధూళిపాళ పాతకాలపు కేశాలంకరణను ఎన్నకుని అట్రాక్టివ్ గా కనిపించింది. శోభితా ధూళిపాళ తన కళ్ళకు కాటుక పెదాలకు లైటుగా లిప్ స్టిక్ , లైట్ మేకప్ తో ఎలాంటి హంగులు , ఆర్భాటాలు లేని తన ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రదర్శించింది.

sobhita-dhulipala-gorgeous-looks-in-neon-green-saree
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.