Categories: LatestNews

Smart watch: హార్ట్‌ రేట్‌ను తెలుసుకునే స్మార్ట్‌ వాచ్ నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్ వాచ్

Smart watch: నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ యూత్ ను అమితంగా ఆకట్టుకుంటుంది. చూడడానికి ఆకర్షణీయంగా అమేజింగ్ ఫీచర్స్ తో అదరగొడుతుంది. స్మార్ట్‌వాచ్‌లలో 1.69 అంగుళాల స్క్వేర్-ఆకారపు డయల్ AMOLED డిస్‌ప్లేతో అమర్చబడి 360×360 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉన్న స్మార్ట్ వాచ్ ఇది. ఈ స్మార్ట్ వాచ్ 301 ppi పిక్సెల్ సాంద్రతతో మల్టీ-టచ్ ప్యానెల్‌ను అందించారు మేకర్స్ .

ఈ స్మార్ట్ వాచ్ వివిధ ఫిట్‌నెస్ మోడ్‌లతో పనిచేస్తుంది. నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ వాచ్‌లో లిథియం పాలిమర్ బ్యాటరీ 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ ను అందిస్తుంది.

పెడోమీటర్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్, స్లీప్ మానిటర్ ఇలా అనేక రకాల మీటర్లు, సెన్సార్‌లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. ఇది డైలీ వేర్ కి బాగా సెట్ అవుతుంది. నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్,
IOS స్మార్ట్‌ఫోన్‌లకతో కంపీట్ చేస్తుందంటే దీని పనితనం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నథింగ్ రిస్ట్ 1 స్మార్ట్‌వాచ్ పనితనం ఏమిటో ఇప్పుడు చూద్దాం :

మార్కెట్ రేట్ ప్రకారం ఈ స్మార్ట్ వచ్ ధర రూ.6499

బ్రాండ్ : నథింగ్

మోడల్ : నథింగ్ రిస్ట్ 1

సేల్స్ ప్యాకేజ్ : చార్జింగ్ కేబుల్

యూజర్ మాన్యువల్

వారంటీ కార్డు

సైజు : 1.69 ఇంచులు

రెజల్యూషన్ : 360×360 పిక్సెల్స్

ppi : 301 ppi

వైఫై కనెక్షన్ జిపిఎస్ కనెక్షన్ లేదు, బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది . సిలికోన్‌తో తయారుచేసిన ఈ వాచ్ ని స్క్వేర్ షేప్ లో ఇచ్చారు. 280 mAh కెపాసిటీతో వచ్చిన లిథియమ్ పాలిమర్ వాచ్‌ వాటర్ రెసిస్టెంట్‌, స్క్రాచ్ రెసిస్టెంట్‌ కలిగి ఉంటుంది. డస్ట్ ప్రూఫ్‌, టెక్స్‌ట్‌ మెసేజ్ కూడా చేసుకోవచ్చు. ఇన్‌కమింగ్ కాల్‌కు అలవ్‌ ఉంది. అలారం కూడా పెట్టుకోవచ్చు. వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడంతో పాటు గోల్ ను సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌కు 1 సంవత్సరం వారంటీ కూడా ఉంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.