Rakul Preeth Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. చిక్ ప్యాంట్ సూట్‌ల నుండి ఆకర్షణీయమైన చీరల వరకు, ఆమె ప్రతి దుస్తులలోనూ ఆకర్షనీయంగా కనిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అందమైన పసుపు చీరలో కనిపించింది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చీరలో ఉత్కంఠభరితంగా కనిపించింది రకుల్. ఆమె మంత్రముగ్దులను చేసే రూపంతో ఇంటర్నెట్ లో మంటలు రేపింది.
రకుల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. తరచుగా తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతుంటుంది రకుల్. తాజాగా ఈ బ్యూటీ పసుపు రంగు చీర కట్టుకుని అందరిని ఫిదా చేస్తోంది. వరుసగా పోస్ట్ చేసిన ఈ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కునుకు లేకుండా చేస్తున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఆమె ఫ్యాషన్ డిజైనర్ క్రిషా సన్నీ రమణి కి మ్యూజ్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం ఈ పసుపు రంగు చీరను ఎన్నుకుంది.
సీక్విన్ స్ట్రిప్స్‌తో అలంకరించబడిన అందమైన నిమ్మ పసుపు చీరలో ఎంతో హాట్ గా కనిపించింది ఈ జిమ్ బ్యూటీ. ఎప్పుడూ లెహెంగాస్ తో, మోడ్రన్ దుస్తుల్లో కనిపించే రకుల్ ఒక్కసారిగా చీరకట్టులో ప్రత్యక్షమవ్వడంతో ఫ్యాన్స్ ఆమె అందాలకు దాసోహం పలుకుతున్నారు.
రకుల్ ప్రీత్ తన చీరను పరిపూర్ణంగా మార్చేందుకు , సున్నితమైన చారలు ఉన్న నిమ్మకాయ పసుపు రంగు బ్లౌజ్‌ని వేసుకుంది. స్వీట్ హార్ట్ నెక్‌లైన్ నెక్ లైన్ తో వచ్చిన ఈ బ్లౌజ్ ఆమెకు బాగా సెట్ అయ్యింది. ఈ చీరకు తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది.
మేకప్ ఆర్టిస్ట్, సాల్ సయ్యద్ సహాయంతో, రకుల్ తన అందాలకు మరిన్ని మెరుగులు దిద్దుకుంది. కనులకు పింక్ ఐ షాడో, ముదురు కనుబొమ్మలు, కనురెప్పలపై మాస్కరా, రౌగ్డ్ చీక్‌బోన్స్, బీమింగ్ హైలైటర్, లైట్ కాంటౌరింగ్, గ్లాసీ బ్లష్ పింక్ లిప్ షేడ్ , గ్లామ్ పిక్స్ కోసం డ్యూయి బేస్ ఎన్నకుంది. ఈ లుక్ లో భామ ఎంతో గ్లామర్ గా కనిపించింది. హెయిర్‌స్టైలిస్ట్, అలియా షేక్ సహాయంతో, రకుల్ తన భుజాల మీదుగా వదులుగా, ఉంగరాల కురులకు మధ్య పాపిట తీసి లూజుగా వదులుకుంది.
చీరకు మ్యాచ్ అయ్యే విధంగా మెడలో పచ్చని రాళ్లతో అలంకరించబడిన సొగసైన డైమండ్ చోకర్ నెక్లెస్ ను అలంకరించుకుంది. చేతులకు వెండి గాజులతో రకుల్ ప్రీత్ గ్లామ్ లుక్ పూర్తయింది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.