Categories: EntertainmentLatest

Rakul Preet Singh : అద్దాల రవికలో అంతా చూపిస్తున్న రకుల్.. కుర్రాళ్ళ అరుపులు

Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ అందాల రాణి తాజాగా బాలీవుడ్‌లో తన క్రేజ్ పెంచుకునేందకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.

rakul-preet-singh-glamours-looks-in-trendy-gorgeous-lehenga-out-fit

ఓ వైపు వైవిధ్యమైన కాన్సెప్ట్ ఓరియోంటెడ్ సినిమాలతో దూసుకుపోతూనే మరో వైపు తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఫ్యాన్స్‌ దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లెహేంగా డ్రెస్ లో బోల్డ్ లుక్స్ తో దర్శనమిస్తున్న ఈ పిక్స్ యూత్‌ను ఫిదా చేస్తున్నాయి.

rakul-preet-singh-glamours-looks-in-trendy-gorgeous-lehenga-out-fit

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం రకుల్ లెహేంగా సెట్ ను ఎన్నుకుంది. ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో క్రేజీ గా కనిపించింది రకుల్. డీప్ నెక్‌లైన్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ లో రకుల్ తన హాట్ అందాలను ప్రదర్శించింది. ఈ ఫోటో షూట్ కోసం గోపివైడ్ డిజైన్స్ నుంచి అద్భుతమైన లెహేంగాను సెలెక్ట్ చేసింది. అద్దాల డిజైన్స్ తో వచ్చిన ఈ పాస్టల్ పింక్ అవుట్ ఫిట్ లో తన అందాలతో జాతర చేసింది రకుల్. లూస్ బ్లేజర్ వేసుకొని ఈ అవుట్ ఫిట్ కి మరింత అట్రాక్షన్ అందించింది.

rakul-preet-singh-glamours-looks-in-trendy-gorgeous-lehenga-out-fit

డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్రాలెట్ లో రకుల్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కి తగ్గట్లుగా రకుల్ అందంగా మేకోవర్ అయ్యింది ఎలాంటి అభరనాలను అలంకరించుకోకుండానే తన గ్లామ్ డోస్ ను పెంచింది. ఈ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

rakul-preet-singh-glamours-looks-in-trendy-gorgeous-lehenga-out-fit

రకుల్ ప్రీత్ సింగ్ కనులకు ఐ లైనర్, కనురెప్పలకు బ్లాక్ షాడో, మస్కరా వేసుకుని, పెద్దలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని అందరినీ మాయ చేసింది.రకుల్ ప్రీత్ సింగ్ తదుపరి సినిమా కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2 చేస్తోంది .

rakul-preet-singh-glamours-looks-in-trendy-gorgeous-lehenga-out-fit

 

Sri Aruna Sri

Recent Posts

Mushrooms: వర్షా కాలంలో ఈ పుట్టగొడుగులు తింటున్నారా? ప్రాణాలకే ప్రమాదం జర జాగ్రత్త!

Mushrooms: పుట్టగొడుగులు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ఎన్నో పోషకాలు కలిగిన ఈ పుట్టగొడుగులను తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.…

21 hours ago

Black Thread Significance: కాలికి నల్ల దారం ధరిస్తున్నారా? ఈ రాశుల వారికి ప్రమాదమే?

Black Thread Significance: ఇటీవల కాలంలో చాలామంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా తమ చేతికి లేదా…

22 hours ago

Covid 19: ఏపీలో పంజా విసురుతున్న కరోనా..50కి చేరిన పాజిటివ్ కేసులు!

Covid 19: కరోనా వైరస్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. 2020 -21వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా…

2 days ago

TTD VIP Break: శ్రీవారి భక్తులు అలర్ట్..ఇలా చేస్తే జీవితాంతం వీఐపీ బ్రేక్ ఫ్రీ..

TTD VIP Break: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్నటువంటి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి…

2 days ago

Mouth Cancer: నోటిపూతను లైట్ తీసుకుంటున్నారా? క్యాన్సర్ కావచ్చు జర జాగ్రత్త!

Mouth Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ వ్యాధి చాప కింది నీరులా పాకిపోతోంది. రోజు రోజుకు క్యాన్సర్ కేసులు అధికమవుతున్న…

3 days ago

Lord Hanuman: అప్పుల బాధలతో బాధపడుతున్నారా? ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Hanuman: మన హిందూ సంప్రదాయాల ప్రకారం వారంలో ప్రతిరోజు ఒక్కో దేవుడికి అంకితం ఇవ్వబడింది. ఇక మంగళవారం హనుమంతుడిని…

3 days ago

This website uses cookies.