Categories: EntertainmentLatest

Raashi Khanna : కోటు తీసి ఎద అందాలను చూపిస్తున్న బబ్లీ బ్యూటీ రాశీఖన్నా..

Raashi Khanna : పాలబుగ్గుల రాశీ ఖన్నా తన పరువాలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. ఓవైపు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ తో బిజీబిజీగా Tarpor మరోవైపు ఫ్యాషన్ తో మ్యాజిక్ చేస్తోంది ఈ చిన్నది. తాజాగా రాశి చేసిన హాట్ ఫోటోషూట్ పిక్స్ నెట్ లో మంటలు రేపుతున్నాయి. తన ఎద అందాలు హైలెట్ అయ్యేలా కెమెరాకు ఫోజులు ఇచ్చి ఫ్యాన్స్ మతులు పోగొడుతుంది. షర్ట్ విప్పేసి మరి ఫోటోషూట్ లో రెచ్చిపోయింది రాశి ఖన్నా.

raashi-khanna-glamours-looks-in-amazing-black-out-fit

తన లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన పిక్స్ ను రాశి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తన లేటెస్ట్ ఫోటోషూట్ కి సంబంధించి రాశి అద్భుతమైన అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. ట్యాండెం కమ్యూనికేషన్ నుంచి అద్భుతమైన కోఆర్డ్ సెట్ ని ఎన్నుకుంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ డ్రెస్ లో రాసి అదిరిపోయింది.

raashi-khanna-glamours-looks-in-amazing-black-out-fit

వైట్ కలర్ స్లీవ్ లెస్ టీషర్ట్ దానికి పైన బ్లాక్ జాకెట్, ఈ రెండిటికి జతగా టైట్ ఫిట్ బ్లాక్ స్కర్ట్ వేసుకుంది రాశి.ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ లో రాశి ఒంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓ పిక్ లో ఏకంగా తన జాకెట్ విప్పేసి మరి ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ మతులు పోగొట్టింది.

raashi-khanna-glamours-looks-in-amazing-black-out-fit

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా తన మేకోవర్ అయ్యింది రాశి. మెడలో సిల్వర్ కలర్ చైన్, చేతి వేళ్లకు సిల్వర్ ఉంగరాలు, చెవులకు సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని మెరిసింది ఈ బ్యూటీ. స్పేస్ ముఫిన్స్ రాశికి స్టైలిష్ లుక్స్ అందించగా, ఫ్లోరియన్ హ్యురల్ రాశి అందాలకు మెరుగులు దిద్దింది. తన హేర్ ని లీవ్ చేసుకొని, కనురెప్పల పై బ్లాక్ ఐ శ్యాడో దిద్దుకుని, ఐలైనర్ మస్కరా పెట్టుకుని, పెదాలకు మెరూన్ లిప్ స్టిక్ దిద్దుకుని గ్లామర లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది

raashi-khanna-glamours-looks-in-amazing-black-out-fit

హైటుకు హైటు, కలర్ కి కలర్, అందానికి అందం, స్టార్ హీరోయిన్ ఉండాల్సిన అన్ని కటింగ్స్ ఉన్నాయి కానీ ఏమీ కలిసి రావట్లేదు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పదేలోతున్న ఈ భామ సరైన స్టార్డమ్ లేక అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. దాదాపు తెలుగు సినిమాలకు బైబై చెప్పిన ఇచ్చినది, ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఫర్జి మూవీ తో ఓటిటిలో మరో సరి తన లక్ ను పరీక్షించుకుంటుంది రాశి. అందులో భాగంగానే ప్రమోషన్స్ కోసం ఇలాంటి స్టైలిష్ లుక్స్ ను ట్రై చేస్తూ ఫాన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది. మరి అమ్మడి ప్రయత్నం ఫలించాలని మనము ఆశిద్దాం.

raashi-khanna-glamours-looks-in-amazing-black-out-fit
Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.