Categories: EntertainmentLatest

Pragya Jaiswal : థైస్ చూస్తే ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే..గోల్డెన్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న ప్రగ్య..

Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ ఈ పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వినిపిస్తోంది. నటికి అవకాశాలు పెద్దగా లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ పిక్స్ షేర్ చేస్తూ తన అందాలతో అభిమానులను పలకరిస్తుంది. రీసెంట్ గా బికినీలతో రచ్చ రచ్చ చేసిన ప్రగ్యా ఇప్పుడు బంగారు వర్ణంలో ఉన్న బాడీకాన్ డ్రెస్ తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-golden-colour-gown-photo-shoot

బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ డ్రామా అఖండలో నందమూరి బాలకృష్ణతో కలిసి ప్రగ్యా జైస్వాల్ చివరిసారిగా స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. దీని తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాక పోయినా, తన ప్రయత్నాలను మాత్రం వీడటం లేదు. ఎలాగైనా అవకాశాలను చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ. కంచె సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తన హాట్ క్లిక్‌లతో ట్రీట్‌ను అందిస్తోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుకున్న హాట్ పిక్స్ షేర్ చేసి పిచ్చెక్కిస్తుంది. తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను తన్మయంలో ముంచేస్తోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-golden-colour-gown-photo-shoot

ప్రపంచవ్యాప్తంగా పర్యటించడానికి ఇష్టపడే ప్రగ్యా ఫిట్‌నెస్ ఫ్రీక్. పర్ఫెక్ట్ బికినీ షేప్ బాడీ ఈ భామ సొంతం. ఈసారి కంచె అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో మోడ్రన్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ను షేర్ చేసింది. ఈ హట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్ తో దిగిన ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో వదులుతూ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. ఒక ఫోటోలో, ఆమె తన థైస్ అందాలు చూపిస్తూ అబ్బాయిలకు నిద్రలేకుండా చేసింది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-golden-colour-gown-photo-shoot

ప్రగ్యా జైస్వాల్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత అద్భుతమైన అందమైన నటీమణులలో ఒకరు. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన పీరియాడికల్ డ్రామా, కంచెతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యా పోషించిన సీతా దేవి పాత్ర అందరిని అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదనే చెప్పాలి. అందం , నటనా నైపుణ్యాలు రెండూ ఉన్నప్పటికీ, 29 ఏళ్ల నటి ఇప్పటికీ తెలుగు సినిమా లో తనకు స్టార్డమ్ ను తీసుకువచ్చే అద్భుతమైన పాత్ర కోసం ఎదురుచూస్తోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-golden-colour-gown-photo-shoot

నటిగానే కాదు ప్రగ్యా ఒక ఫ్యాషన్‌వాది, ఆమె సోషల్ మీడియా పేజీ గమనిస్తే అమ్మడి అందాల భంగిమలు అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీ రోజురోజుకు తన గ్లామర్ షోను పెంచుకుంటోంది. నిన్నమొన్నటి వరకు ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ప్రగ్యా ఇప్పుడు తన రూట్‌ను పూర్తిగా మార్చుకుని లేటెస్ట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-golden-colour-gown-photo-shoot

ప్రగ్యా ఫోటోలను చూసిన ఫాలోవర్స్ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీని పొగడ్తలతో ముంచుతూ అలసిపోతున్నారు. అమ్మడి ఫిట్‌నెస్‌ చూసి జనాలు ఫిదా అవుతున్నారు.

pragya-jaiswal-instagram-trending-mesmerising-golden-colour-gown-photo-shoot
Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.