Poonam Bajwa : తన ఒంపు సొంపులతో ఆకర్షణీయమైన లుక్స్ తో పూనమ్ బజ్వా ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. బొద్దుగుమ్మే అయినా ఈ అమ్మడి అందాలు చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఈ బ్యూటీలోని ప్రతి పార్ట్ అభిమానులను, యూత్‌ను అమితంగా ఆకట్టుకుంటాయంటే అతిశయోక్తి లేదు. తరచుగా ఈ బ్యూటీ తన బోల్డ్ లుక్స్‌తో శరీరాకృతిని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌ను ప్రసన్నం చేస్తూ ఉంటుంది. సినిమాలు పెద్దగా లేకపోయినా తరచుగా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ మాయ చేస్తుంది ఈ బ్యూటీ. బికినీను ధరించి బోల్డ్ లుక్స్ తో అధరగొట్టడంలోనూ చీర కట్టుకుని మనసు చెదరగొట్టడంలోనూ ఈ బ్యూటీకి మంచి టాలెంట్ ఉంది. దాదాపుగా పూనమ్ పోస్ట్ చేసే చాలా వరకు చిత్రాల్లో ఆమె అంగాంగ ప్రదర్శన ఇస్తూ ఉంటుంది.
తాజాగా పూనమ్ ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉన్న డ్రెస్ ను వేసుకుని కొత్త భంగిమలలో క్రేజీ ఫోటో షూట్ చేసింది. ఈ అవుట్‌ఫిట్‌లో పూనమ్ తన తొడ అందాలతో పాటు విస్తారమైన చీలికతో వచ్చిన నెక్‌లైన్ నుంచి తన అద్భుతమైన ఎద అందాలను ప్రదర్శించింది. అమ్మడు హద్దుదాటి మరీ అందాలతో చేస్తున్న ఈ మ్యాజిక్ చూసి ఫ్యాన్స్ ఫిదా చేస్తోంది. ఈ హాట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. పూనమ్ బజ్వాకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఆమె ప్రస్తుతం కొన్ని మలయాళ చిత్రాలలో కీలకమైన పాత్రల్లో నటిస్తోంది.
పూనమ్ తన నటనా నైపుణ్యంతో పాటు, అద్భుతమైన ఫ్యాషన్ ఎంపికలకు , మిలియన్ డాలర్ల చిరునవ్వుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రీసెంట్ గా తన థైస్ అందాలు హైలె్ అయ్యేలా డెనిమ్ సార్ట్ వేసుకుని నెట్టింట్లో రచ్చ రచ్చ చేసింది పూనమ్.
పూనమ్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. అందుకే ఆమె ఫ్యాన్స్‌ను అలరించేందుకు ఈ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. అమ్మడు పోస్ట్ చేసే పిక్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం నెట్ లో వదిలిన రెడ్ డ్రెస్ పిక్స్ సునామీనే సృష్టిస్తోంది. పూనమ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఈ పిక్స్ పోస్ట్ చేయగానే లైకులు, షేర్ల వర్షం కురిసింది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.