Categories: EntertainmentLatest

Pooja Hegde : బరువంతా పూజా పాపే మోస్తోంది…సల్మాన్ పైనే ఆశలు

Pooja Hegde : పూజా హెగ్డే ప్రస్తుతం తన రాబోయే చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ విడుదల కోసం వేచి చూస్తోంది. సల్మాన్ ఖాన్, వెంకటేష్ జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం పూజా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. నటి తాజాగా సినిమా ప్రమోషన్‌ల నుండి తన చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.

pooja-hegde-stunning-looks-in-denim-jeans

సౌత్, నార్త్ ఈ రెండు ఇండస్ట్రీల్లో నూ తన నటనతో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పూజా హెగ్డే. తన గ్లామరస్ లుక్స్ తో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థానానికి న్యాయం చేస్తోంది ఈ బుట్ట బొమ్మ. షూటింగ్ లతో బిజీగా ఉంటూనే పూజ హెగ్డే సోషల్ మీడియాలోనూ ఫాన్స్ ని పోగేసుకుంటుంది. లేటెస్ట్ గా భారీ జీన్స్, క్రాప్ టాప్ ధరించి తన అందాలను ఆరబోసి అదరగొట్టేస్తోంది.

pooja-hegde-stunning-looks-in-denim-jeans

ఓ ఫోటోషూట్ కోసం పూజ హెగ్డే చీలికతో వచ్చిన కార్గో ప్యాంట్, ముస్టర్డ్ కలర్ టాప్ వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ తో తన అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. ఈ క్రేజీ డ్రెస్ లో పూజ అందాలు రెట్టింపు అయ్యాయి. కెమెరాకు తన ఒంపు సొంపులను చూపిస్తూ అందాల భంగిమల్లో హాట్ ఫోటోషూట్ చేసింది పూజా.

pooja-hegde-stunning-looks-in-denim-jeans

ఈ హాట్ అవుట్ ఫిట్ తో దిగిన పిక్స్ ను పూజ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ వైరల్ అవుతున్నాయి. కొద్దిగంటల్లోనే లైకుల వర్షం కురుస్తోంది.

pooja-hegde-stunning-looks-in-denim-jeans

స్లీవ్ లెస్ ప్యాటర్న్ తో వచ్చిన ఈ టాప్ లో పూజా హెగ్డే పర్ఫెక్ట్ గా కనిపించింది . ట్రక్ బ్యాక్ గ్రౌండ్ లో అందాలను చూపిస్తూ కుర్రాల గుండెల్లో మంటలు రేపింది పూజ. ఓరకంటితో చూస్తూ మత్తెక్కించింది.

pooja-hegde-stunning-looks-in-denim-jeans

వరుస ఫ్లాపులు అందుకుంటున్న పూజా హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోల సరసన వరస ఆఫర్లను అందుకుంటూ రేస్ మీద ఉంది ఈ బ్యూటీ. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈ భామ నటిస్తోంది. హిందీలోనూ సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసికి భాయ్ కిసికి జాన్ మూవీ వెండి తెరపై త్వరలో సందడి చేయనుంది.

Sri Aruna Sri

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.