Actress Soundarya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత నటి సౌందర్య ఒకరు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ అచ్చం తెలుగు అమ్మాయిగా ఎన్నో తెలుగు సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు. తక్కువ సమయంలోనే ఎన్నో గొప్ప సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సౌందర్య 2004వ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా సౌందర్యం మరణించిన జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికే అభిమానుల గుండెల్లో భద్రంగా ఉన్నాయి.
ఇక బుల్లితెరపై ఇప్పటికి సౌందర్య సినిమాలు వస్తే కనుక ప్రేక్షకులు కల్లార్పకుండా చూస్తారు. ఇలా ఎంతో టాలెంట్ కలిగినటువంటి సౌందర్య మరణం ఇప్పటికీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. అయితే మనిషిని పోలిన మనుషులు ఉంటారు అనే సంగతే మనకు తెలిసిందే.ఇక సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఇలా మనిషి పోలికలతో ఉన్నటువంటి వారు తొందరగా వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే సౌందర్య పోలికలతో ఉన్నటువంటి యువతి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈ వీడియోలో కనుక చూస్తే నిజంగానే సౌందర్య బ్రతికి వచ్చిందా అనక మానదు అచ్చం సౌందర్య పోలికలతోనే ఒక యువతి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఇలా సౌందర్య పోలికలతో రీల్స్ చేస్తూ వీడియోలు పంచుకుంటున్నటువంటి ప్రతి పేరు చిత్ర. తమిళనాడుకు చెందిన ఈమె ప్రస్తుతం మలేషియాలో ఉంటుంది అచ్చం సౌందర్య పోలికలతో ఉండడంతో ఈమె కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వీడియోలను పోస్ట్ చేయడంతో అందరూ సౌందర్యను గుర్తు చేసుకుంటున్నారు. ఈమె వీడియోలు చూసిన కొందరు ఆమె ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా రీల్స్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై నేను ఎలాంటి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించడం లేదు నాకు సౌందర్య అంటే ఇష్టం .అచ్చం ఆమె పోలికలతో ఉండటం నిజంగా నా అదృష్టం. నేను తనలాగే ఉండడంతో నాకు సినిమా అవకాశాలు కూడా ఇష్టమని ఫోన్లు వస్తున్నాయి అంటూ చిత్ర తెలిపారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.