Nora Fatehi: హాట్ బ్యూటీని ఏడిపించారుగా..

Nora Fatehi:  బాలీవుడ్‌ గ్లామర్ డాల్‌ నోరా ఫతేహీ పేరు వినగానే అందరికీ స్పెషల్ సాంగ్స్ గుర్తొస్తాయి. బాలీవుడ్ సినిమాలనే కాకుండా టాలీవుడ్ సినిమాల్లోనూ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలోనూ నటిస్తోంది. ఇటీవల హౌస్‌ఫుల్-5 మూవీతో ప్రేక్షకులని అలరించిన నోరా, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది రాయల్స్తోమరోసారి ఆకట్టుకుంది. అయితే ఇటీవల ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద ఏడుస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వీడియోలో నోరా చూడడానికి దిగాలుగా ఉండగా, ఆమెను గుర్తించిన ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ఆమె దగ్గరకు వెళ్లాడు. ఏడుస్తూ వెళ్తున్న సమయంలో సెల్ఫీ ప్రయత్నం చేయడంపై ఆమె బాడీగార్డ్ వెంటనే స్పందించి ఆ వ్యక్తిని బలంగా పక్కకు లాగి తోసేశాడు. ఇది అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయ్యి నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇంతలోనే నోరా తన సోషల్ మీడియా ఖాతాలో అరబిక్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆమె పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమె ఎందుకు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తోందో మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు.

nora-fatehi-made-the-hot-beauty-cry

Nora Fatehi: భావోద్వేగ పరిస్థితి అభిమానుల్లో కలవరం కలిగిస్తోంది.

ఈ ఏడాది బీ హ్యాపీ, హౌస్‌ఫుల్-5 సినిమాలతో పాటు, నోరా చివరిసారిగా నటించిన వెబ్ సిరీస్ ది రాయల్స్ కూడా మంచి స్పందన పొందింది. స్పెషల్ డాన్స్ నంబర్లతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, స్ట్రీట్ డాన్సర్ 3డి, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, క్రాక్, మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాల్లో నటించి తన నటనను నిరూపించుకుంది. ప్రస్తుతం నోరా కెరీర్ పిక్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ, ఆమె ఇటీవలి భావోద్వేగ పరిస్థితి అభిమానుల్లో కలవరం కలిగిస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

7 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

7 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

7 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.